పద్మావతి మినీ రివ్యూ…మూవీ కి ఇదే పెద్ద మైనస్!!

0
630

   తీవ్ర వివాదాల కు తెర తీసిన ‘పద్మావతి’ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందు కొచ్చేస్తోంది. బుధవారం ఈ చిత్రం హిందీ తో పాటు తెలుగు.. తమిళ.. మలయాళ భాషల్లోనూ రిలీజవ్వబోతోంది. ఐతే సినిమా మీద ధీమాగా ఉన్న దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలీ విడుదల కు రెండు రోజుల ముందే ప్రెస్ వాళ్లకు ప్రివ్యూలు వేసేశాడు. ఈ స్పెషల్ షో చూసిన క్రిటిక్స్ అందరూ ‘పద్మావత్’ ను ఆకాశాని కెత్తేస్తున్నారు.

ప్రముఖ క్రిటిక్ కమ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ చిత్రానికి నాలుగున్నర స్టార్ట రేటింగ్తో రివ్యూ ఇవ్వడం వివేషం. ఒక్క మాట లో చెప్పాలంటే ‘పద్మావత్’ ఔట్ స్టాండింగ్ అని ఆయన అన్నారు. తరణ్ మాత్రమే కాదు.. దేశంలో ప్రముఖ క్రిటిక్స్ అందరూ ‘పద్మావత్’ను ఆకాశానికెత్తేస్తున్నారు.

ఈ సినిమాను తెగ పొగిడేస్తున్నారు. దాదాపుగా అన్ని ప్రముఖ పత్రికలు.. వెబ్ సైట్లు ఈ సినిమా రివ్యూ ఆల్రెడీ ఇచ్చేశాయి. అందరూ 4కు అటు ఇటుగా రేటింగ్స్ ఇచ్చారు. విజువల్స్.. గ్రాండియర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా చెబుతున్నారు. ఎమోషన్లను చాలా బాగా పండించాడని..

 

ద్వితీయార్ధంలో కథను చాలా బాగా చెప్పాడని.. బన్సాలీ అద్భుతమైన స్టోరీ టెల్లర్ అనడానికి ఈ సినిమా మరో రుజువని అంటున్నారు. ముగ్గురు ప్రధాన పాత్రధారుల మీదా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ముఖ్యంగా రణ్వీర్ సింగ్ నటన గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. రాజ్ పుత్ లు ఈ సినిమా గురించి ఇంత గొడవ చేయాల్సిన అవసరం లేదని.. వాళ్లను ఏ రకంగానూ చెడుగా చూపించలేదని..

వాళ్ల గొప్పదనం మరింత పెంచి చూపించారని అంటున్నారు. ఐతే అన్నీ ఉన్న ఈ సినిమాకు ‘బాహుబలి’ తరహా భారీ యుద్ధ సన్నివేశాలు లేకపోవడం మైనస్ అని అంటున్నారు. అలాంటివి ఆశిస్తే నిరాశ తప్పదని చెబుతున్నారు. రాజమౌళిలా ఎంటర్టైనింగ్ గా సినిమాను మలచలేకపోయినట్లు అభిప్రాయపడుతున్నారు క్రిటిక్స్.

Related posts:

2017 టాప్ 5 ఇండియన్ సినిమాల్లో ఫిదా...హ్యుమంగస్ రికార్డ్
మెగా ఫ్యాన్స్ కి దిమ్మతిరిగే షాక్...ఎవ్వరూ ఊహించని షాక్ ఇది
ఇదీ రికార్డ౦టే...30 గంటలు పక్క రాష్ట్రం ఎన్టీఆర్ పేరు మారుమ్రోగిపోయింది
దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఎన్టీఆర్...జై ని టచ్ చేయని కుశ
యంగ్ టైగర్ ముందు 0.4 మిలియన్ టార్గెట్...కొడతాడా లేదా
500 కోట్ల రామాయణం లేక...మగధీర 2---ఏది ఫైనల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కడే ఆ సినిమాకు ఆరో ప్రాణం
6 వ రోజు జైలవకుశ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
జైలవకుశ 9 వ రోజు కలెక్షన్స్...రావణుడు కుమ్మేస్తున్నాడు
13 వ రోజు జైలవకుశ స్టేటస్....వర్కింగ్ డే లో టైగర్ రోరింగ్
స్పైడర్ కి మహానుభావుడు జలక్...ఇదే నిదర్శనం
ఖండాలు దాటిన క్రేజ్...ఎన్టీఆర్ జైలవకుశ త్వరలో ఆ దేశంలో భీభత్సం
మెగా ఫ్యాన్స్ మీసం మెలేసే న్యూస్...రామ్ చరణ్ 365 డేస్ కష్టం ఇది
ఇది నా లవ్ స్టొరీ...ఫైనల్ టాక్...హిట్టా ఫట్టా!!
6 వ రోజు కూడా కుమ్మేసిన తొలిప్రేమ భీభత్సం ఇది!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here