రెండు రోజుల్లో పైసావసూల్ కలెక్షన్స్ రిపోర్ట్…ఊహలకందని భీభత్సం ఇది

0
328

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ పైసా వసూల్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అనుకున్న లెక్కల ను కూడా మించి ఏకంగా 8.53 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని సంచలనం సృష్టించింది. ఇక రెండో రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగి న పైసా వసూల్ భీభత్సమ్ రోజు ముగిసే సమయాని కి స్ట్రాంగ్ గానే ముగియడం విశేషం అనే చెప్పాలి..

మొత్తం మీద రెండోరోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.3 కోట్ల షేర్ ని టోటల్ వరల్డ్ వైడ్ గా 4.5 కోట్ల షేర్ ని అందుకుని సంచలనం సృష్టించి సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ చేసింది. దాంతో రెండు రోజుల టోటల్ కలెక్షన్స్ ట్రేడ్ లెక్కల ప్రకారం 13 కోట్లను చేరింది.

ఇక అఫీషియల్ లెక్కలు ఎలా ఉంటాయి అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. బాలయ్య పైసావసూల్ ఓపెనింగ్స్ పరంగా బాలయ్య కెరీర్ సెకెండ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఇక మూడో రోజు ఇదే జోరు కొనసాగిస్తే వీకెండ్ సాలిడ్ గా ఉండే చాన్స్ ఉంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here