పైసావసూల్ 6 వ రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే!!!

0
1136

నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ప్రతిష్టాత్మక 100 వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి బిగ్గెస్ట్ సూపర్ హిట్ తర్వాత నటసింహం బాలయ్య పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పైసా వసూల్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టినా తర్వాత ఏమాత్రం ప్రభావం చూపలేక టోటల్ గా 5 రోజుల్లో 17.7 కోట్ల షేర్ దాకా కలెక్ట్ చేసి ఆల్ మోస్ట్ సినిమా ఫేట్ ని డిసైడ్ చేసింది.

ఇక 6 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తంమీద 24 లక్షల షేర్ మాత్రమె వసూల్ చేసిన ఈ సినిమా టోటల్ గా 6 రోజుల్లో 18 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. కాగా బాలయ్య కెరీర్ లో ఇది టాప్ 5 ఓపెనింగ్స్ లో ఒకటని చెప్పొచ్చు.

కానీ సినిమా బిజినెస్ తో పోల్చితే ఇది ఏమాత్రం సరిపోని కలెక్షన్స్ అని అంటున్నారు. టోటల్ గా ఇప్పటివరకు కలెక్ట్ చేసిన మొత్తం కన్నా మరో 15.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే నే సినిమా సేఫ్ జోన్ లో నిలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related posts:

స్టార్ మా కి ఎన్టీఆర్ దేవుడయ్యాడు...6 వ సారి కూడా అంటే అరాచకమే
100 కోట్లా అంత సీన్ లేదు...పవన్ సినిమాపై షాకింగ్ కామెంట్స్
పాత రికార్డు తొక్కేస్తూ న్యూ ఇండస్ట్రీ రికార్డు సృష్టించిన యంగ్ టైగర్
వరుణ్ తేజ్ ఫిదా...మొదటిరోజు వసూళ్లు...కుమ్మేశాడు
జైలవకుశ ఆడియో రిలీజ్ డేట్ అది కాదు...అసలు డేట్??
టాలీవుడ్ లో హాట్రిక్ కొట్టిన 2 వ హీరో ఎన్టీఆర్...ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
జైలవకుశ 9 వ రోజు స్టేటస్...ఫెంటాస్టిక్-మైండ్ బ్లోయింగ్!!
ఇదేమి టైటిల్ సామి...పూనకాలు ఖాయం...కాచుకోండి!! ఇక
ఎన్టీఆర్-విక్రమ్ కుమార్... మనం-24 ని మించే కథ!!
భీభత్సానికి పరాకాష్ట:: ఇప్పుడే ఇలా ఉంటే---అప్పుడు ఇక రచ్చే!!
డిసెంబర్ 31 పూనకాలే...కాచుకోండి ఇక!!
ఏంటి సామి ఇది...ఎన్టీఆర్ ఎం మారలేదు గా...Why
57 కోట్లతో పరుగు ఆపిన జై సింహా...సంక్రాంతి విన్నర్
ఎన్టీఆర్28 అఫీషియల్ స్టార్ కాస్ట్ రిలీజ్ డేట్ ఇదే!!
మహేష్ ఫ్యాన్స్ రచ్చ...సోషల్ మీడియా కుదిపెశారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here