బాలయ్య కంచుకోటలో పైసావసూల్ న్యూ రికార్డ్…తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
458

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ పైసావసూల్ బాక్స్ ఆఫీస్ దగ్గర భీభత్సం కంటిన్యు చేసిందా అంటే అంతంతమాత్రమే అని చెప్పొచ్చు…మిగిలిన ఏరియా లలో కలెక్షన్స్ ఎలా ఉన్నా బాలయ్య కంచు కోట అయిన సీడెడ్ ఏరియా లో మాత్రం ఈ సినిమా భీభత్సం సృష్టించింది అని చెప్పొచ్చు. ఇది వరకు బాలయ్య సినిమా లలోకి ఈ సినిమా నెలకొల్పిన ఓ అల్టిమేట్ కెరీర్ బెస్ట్ రికార్డ్ ఇదే…

బాలయ్య కెరీర్ లో సీడెడ్ ఏరియా లో రెండు రోజుల్లో బాక్ టు బాక్ వరుసగా 1.5 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న సినిమా లేదు…కానీ పైసావసూల్ మాత్రం వరుసగా మొదటి రెండు రోజులు 1.60 కోట్లు, 1.51 కోట్ల షేర్ లను కలెక్ట్ చేసి రెండు రోజుల్లో సీడెడ్ ఏరియాలో….

భీభత్సం సృష్టించి బాలయ్య కెరీర్ లో అల్టిమేట్ రికార్డ్ నమోదు చేసిన సినిమాగా నిలిచి చరిత్ర కెక్కింది. టాక్ మాస్ ఆడియన్స్ కి మాత్రమే బాగా నచ్చడంతో పైసా వసూల్ సీడెడ్ ఏరియా లో జోరు ఇలాగే కొనసాగించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అభిప్రాయ పడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here