పవన్ 2.27….ఎన్టీఆర్ 2.66…ఏం కొట్టాడు సామి!!

0
1303

టాలీవుడ్ హీరోలలో ఇతర ఇండస్ట్రీ లలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలుగా పవన్ మరియు ఎన్టీఆర్ లు ముందు నిలుస్తారు అని చెప్పొచ్చు. ఒకరి తర్వాత ఒకరు తమ రేంజ్ ని డైరెక్ట్ తెలుగు సినిమాలతోనే అక్కడ పెంచుకుంటూ దూసుకు పోతున్నారు. పవన్ ఈ ఏడాది పక్క రాష్ట్రం తమిళనాడు లో కాటమరాయుడు సినిమాతో డైరెక్ట్ తెలుగు వర్షన్ తోనే 2.27 కోట్ల గ్రాస్ తో భీభత్సం సృష్టించి సత్తా చాటాడు.

ఇక తర్వాత రిలీజ్ అయిన సినిమాల్లో ఏ సినిమా కూడా ఈ రికార్డు ను బ్రేక్ చేయలేకపోతున్న సమయం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ సినిమా టోటల్ రన్ లో 2.66 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది అని చెప్పొచ్చు.

పోటి లో సూపర్ స్టార్ మహేష్ స్పైడర్ తో కూడా పోటి పడ్డ ఈ సినిమా తమిళ్ మరియు తెలుగు సినిమాల నుండి పోటి లో కూడా ఈ రికార్డ్ కలెక్షన్స్ ని సాధించి భీభత్సం సృష్టించింది. కాగా ఎన్టీఆర్ క్రేజ్ చూసి అక్కడ ఎన్టీఆర్ సినిమా డబ్ చేసి రిలీజ్ చేస్తే మరింత కలెక్షన్స్ ని రాబట్టడం ఖాయం అంటున్నారు.

Related posts:

4 రోజుల్లో 30 కోట్లు...ఫిదా సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది
5 రోజులు 1 కోటి షేర్ పైనే...ఆల్ టైం రికార్డ్ కొట్టిన [ఫిదా] మూవీ
ఫిదా దెబ్బకి ముగ్గురు స్టార్ హీరోల సినిమాల రికార్డులు బ్రేక్...టోటల్ ఇండస్ట్రీ షాక్
బాలీవుడ్ టాప్ హీరోయిన్ చెర్రి సినిమాలో ఐటమ్ సాంగ్...ఫ్యాన్స్ కి పూనకాలే
జైలవకుశ 9 వ రోజు స్టేటస్...ఫెంటాస్టిక్-మైండ్ బ్లోయింగ్!!
టోటల్ ఇండస్ట్రీ షాక్...అక్షరాలా 20 కోట్ల ఆఫర్
16 న అక్కినేని ఫ్యాన్స్ కి పండగే ఇక!!
ఈ జనరేషన్ హీరోలలో ఎవ్వరు సాధించని ఘనత...ఉత్తమ ||హీరో-విలన్||
60 నిమిషాల్లో 2 మిలియన్స్...ఏంటి సామి ఈ అరాచకం!!
నాని MCA మూవీ ప్రీమియర్ షో రివ్యూ...హిట్టా...ఫట్టా....ఇదే రిపోర్ట్
4 వ హలో స్టేటస్...దిమ్మతిరిగే షాక్ మరోసారి!!
సూర్య కి తెలుగులో "గ్యాంగ్" దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది గా
రామ్ చరణ్ చెప్పాడు బాయ్ బాయ్...ఇక సరికొత్త రచ్చ షురు
తొలిప్రేమ మూడో రోజు కలెక్షన్స్...ఊచకోత!!
చస్....టాలీవుడ్ నంబర్ 1 గా మారిన మెగా పవర్ స్టార్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here