పవన్ కళ్యాణ్ హిస్టారికల్ 23.84 రికార్డును బ్రేక్ చేసే హీరో ఎవరు ??

బాహుబలి సంచలన కలెక్షన్స్ సాధించింది…బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలు మరిన్ని అద్బుతాలు సృష్టించాయి. ఇప్పుడు బాహుబలి2 వీరలెవల్ లో భీభత్సం సృష్టించింది…బాహుబలిని పక్కకు పెడితే ఇప్పుడున్న పెద్ద సినిమాలు అన్నీ కలెక్షన్స్ విషయంలో ఆల్ టైం రికార్డులు నెలకొల్పాయి.

కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది నెలకొల్పిన ఓ రేర్ రికార్డును మాత్రం ఏ సినిమా బ్రేక్ చేయలేకపోయింది…నైజాం ఏరియాలో అత్తారింటికి దారేది టోటల్ రన్ లో 23.84 కోట్ల షేర్ ని అందుకుంది.

ఈ రికార్డు ఇప్పటివరకు చెక్కు చెదరకుండా అలాగే ఉండటంతో ఇప్పుడు రాబోతున్న సినిమాల్లో ఏది బ్రేక్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది…ఎన్టీఆర్ జైలవకుశ, మహేష్ స్పైడర్, పవన్ త్రివిక్రమ్ ల సినిమా, రామ్ చరణ్ రంగస్థలం1985 లు ముందు రిలీజ్ అవుతుండగా ఏది బ్రేక్ చేస్తుందో అని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.

Leave a Comment