పవర్ స్టార్ దెబ్బకి బుల్లితెరపై ఇండస్ట్రీ రికార్డ్…ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
724

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ పవర్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే… సినిమా హిట్ అయినా ఫ్లాఫ్ అయినా పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే.. గత కొంతకాలంగా సరైన హిట్ లేకున్నా పవన్ అప్ కమింగ్ మూవీ అజ్ఞాతవాసి పై స్కై హై ఎక్స్ పెర్టేషన్స్ నెలకొన్నాయి అంటే క్రేజ్ పవర్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు…అ అంచనాలను టీసర్ డబుల్ చేసింది.

కాగా సినిమా రేంజ్ ఇప్పుడు శాటిలైట్ రైట్స్ పరంగా టాలీవుడ్ నయా రికార్డులు నమోదు చేసే రేంజ్ కి వెళ్ళడం విశేషం…అజ్ఞాతవాసి శాటిలైట్ రైట్స్ టాలీవుడ్ చరిత్రలోనే ఎ సినిమా కి దక్కనంత రేటు కి అమ్ముడు పోయి సంచలనం సృష్టించింది.

లీడింగ్ చానెల్ అయిన స్టార్ మా చానల్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని సుమారు 19 కోట్ల రేటు ఆఫర్ చేసి దక్కించుకున్నారట. ఇంకా అఫీషియల్ అనౌన్స్ రాకున్నా ఇది మాత్రం ఆల్ టైం టాలీవుడ్ రికార్డ్ అని అంటున్నారు. ఈ న్యూస్ తో తమ హీరో క్రేజ్ చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సంతోష పడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here