పవన్ ఫ్యాన్స్ దెబ్బ కి ఇండస్ట్రీ రికార్డులు కాదు ఇండియన్ రికార్డులు బద్దలు

0
170

టాలీవుడ్ లో మిగలిన హీరోల క్రేజ్ వేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ వేరు అని మరోసారి రుజువు అయ్యింది…మిగిలిన హీరోల పుట్టిన రోజు వేడుక లని మించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు ఇప్పుడు అంబరాన్ని అంటాయి…అభిమానులు సోషల్ మీడియా లో సంచలన రికార్డుల తో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును ప్రపంచానికి చాటి చెబుతూ భీభత్సం సృష్టిస్తూ దూసుకుపోతున్నారు.

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో ఏకంగా 2.5 మిలియన్ కి పైగా ట్వీట్స్ సోషల్ మీడియా ట్వీట్ అవ్వగా ఇది ఇండస్ట్రీ రికార్డులని మించి ఏకంగా ఆల్ టైం ఇండియా సినిమా స్టార్స్ కి సంభందించిన పుట్టిన రోజు వేడుకల్లో భీభత్సమైన రికార్డ్ గా నిలిచి సంచలనం సృష్టించింది.

ఈ రేంజ్ లో భీభత్సం సృష్టించిన పవన్ ఫ్యాన్స్ రచ్చ ని ఇలాగే కొనసాగిస్తే రోజు ముగిసే సమయానికి మరిన్ని భీభత్సమైన రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఆ రికార్డులు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here