పవర్ స్టార్ ఫ్యాన్స్ మళ్ళీ షాకింగ్ న్యూస్…ఏంటి సామి ఇదీ

0
2893

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత రెండు సినిమాలు అనుకున్న రేంజ్ టాక్ తెచ్చుకోక పోయినా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ అదుర్స్ అనే చెప్పాలి…కాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా పవన్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా అవ్వడంతో మెగా ఫ్యాన్స్ అందరు ఈ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా సినిమా సంక్రాంతి కానుక గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా ఈ సినిమాకు ఇప్పటికే అనేక టైటిల్స్ అనుకోనగా ఇప్పటికీ ఏది ఫైనల్ కాలేదు…కాగా రీసెంట్ గా రిలీజ్ అయిన కాన్సెప్ట్ పోస్టర్ అండ్ సాంగ్ టీసర్ చూసి సినిమా టైటిల్ అజ్ఞాతవాసి అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.

కానీ ఇప్పుడు ఇన్ సైడ్ వర్గాల నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమాకు ఆ టైటిల్ ని కూడా అనుకోవడం లేదట…ఈ దసరా కి కానీ దీపావళికి అఫీషియల్ గా టైటిల్ ని రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here