పవర్ స్టార్ తోపు:—వీర లెవల్ అరచాకం ఇది

0
1446

టాలీవుడ్ లో బాహుబలి రాకతో టోటల్ ఈక్వేషన్స్ మారిపోయాయి… బిజినెస్ పరంగా కానీ మార్కెట్ పరంగా కానీ కలెక్షన్స్ పరంగా కానీ టాలీవుడ్ ఇతర ఇండస్ట్రీలను డామినేట్ చేసే రేంజ్ కి ఎదిగింది…అలాంటి సమయంలో అన్ని ఏరియాలలో కలెక్షన్స్ సాధించే సినిమాల బిజినెస్ ఓ రేంజ్ లో పెరిగిపోగా ఇప్పుడు నాన్ బాహుబలి రికార్డుల హోరులో ఒక్కో హీరో సినిమా ఇదివరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకు పోతున్నాయి.

కాగా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ మూవీ తన కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా అవ్వడంతో ఆ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సీడెడ్ ఏరియాలో దిమ్మతిరిగే బిజినెస్ జరిగిందట.

బాహుబలి రికార్డులు పక్కకు పెడితే అక్కడ ఏ సినిమా కూడా 13 కోట్ల బిజినెస్ మార్క్ ని దాటలేదు…కానీ ఈ సెన్సేషన్ మూవీ మాత్రం 16 కోట్ల రేటు దక్కించుకుందని సమాచారం, దాంతో పవర్ స్టార్ క్రేజ్ చూసి టోటల్ ఇండస్ట్రీ షాక్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here