పవన్ కళ్యాణ్ 28 నిమిషాల్లో కొడితే మహేష్….??? షాక్

0
378

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. సోషల్ మీడియా లో ఈ టీసర్ పై నెలకొన్న హైప్ అంతా ఇంతా కాదు. కానీ రిలీజ్ టైం మాత్రమె టీసర్ కి అడ్డంకి గా మారింది అని చెప్పొచ్చు. మార్చి లో పరిక్షలు జరుగుతున్న సమయంలో రిలీజ్ అయిన టీసర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది కానీ చరిత్ర….

మార్చలేక పోయింది….పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి మూవీ అఫీషియల్ టీసర్ యూట్యూబ్ లో రిలీజ్ అయిన 28 నిమిషాల్లోనే 1 లక్ష లైక్స్ ని సాధించింది. ఇక మహేష్ నటించిన భరత్ నేను టీసర్ రిలీజ్ అయిన 33 నిమిషాలలో ఈ ఫీట్ ని అందుకుంది.

కేవలం 5 నిమిషాల వ్యవధిల సినిమా టాప్ రికార్డును అందుకోలేకపోయింది. అయినా కానీ టాప్ 2 ప్లేస్ ని సాధించి సంచలనం సృష్టించిన భరత్ అనే నేను…సినిమాపై ఉన్న అంచనాలను అందుకోవడంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర దండయాత్ర ఓ రేంజ్ లో ఉండాలి అని మహేష్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి అప్పుడు రచ్చ ఎలా ఉంటుందో చూడాలి.

Related posts:

టైగర్ రికార్డులు బ్రేక్ చేయడానికి టైగరే రావాలి
స్టార్ మా కి ఎన్టీఆర్ దేవుడయ్యాడు...వరుసగా 4 వ సారి టాప్ లేపాడు
ఆగస్టు 25 నుండి 31 వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి జాతరే
జై-లవ-కుశ మూడు లుక్స్ లో ఏది బాగుంది??
ఓవర్సీస్ లో కలెక్షన్స్ వర్షం...జైలవకుశ హిస్టారికల్ స్టార్ట్
జైలవకుశ 5 వ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
అల్టిమేట్ ఇండస్ట్రీ రికార్డ్...100 కోట్ల రావణ చక్రవర్తి భీభత్సం
రవితేజ రాజా ది గ్రేట్ ప్రీమియర్ షో రివ్యూ...హిట్టా—ఫట్టా
సౌత్ ఇండస్ట్రీ మొత్తం షాక్:: మెర్సల్ కలెక్షన్స్ ఫేక్!!
కౌండ్ డౌన్ స్టార్ట్:: దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన నిర్మాతలు!!
బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్...ఈనెల 28 న??
వరుణ్ తేజ్ నిలబడ్డాడు...నిలబెట్టాడు...గ్రేట్!
6 వ రోజు కూడా కుమ్మేసిన తొలిప్రేమ భీభత్సం ఇది!!
తనతో సినిమా అంటూ వచ్చిన డైరెక్టర్ తో పవర్ స్టార్ షాకింగ్ కామెంట్స్!!
జైసింహా@50 డేస్...సెంటర్స్ ఎన్నో తెలిస్తే షాక్ అవుతారు??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here