అక్షరాలా 40 కోట్లు…పవన్ సై అంటే చరిత్ర చిరిగిపోద్ది!!

0
3570

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ పవర్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే… వరుసగా రెండు ఫ్లాఫ్స్ పడ్డా కానీ పవర్ స్టార్ రేంజ్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా దూసుకు పోతుంది… ప్రస్తుతం కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా తర్వాత పవర్ స్టార్  పూర్తిగా రాజకీయలాకే ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ఉంది అనేది ఇండస్ట్రీ వర్గాల వాదన…మధ్యలో ఒకటి రెండు సినిమాలు చేసే చాన్స్ కూడా ఉంది అంటున్నారు.

దాంతో ఆ అవకాశాన్ని ఎలాగైనా వాడుకోవాలి అని భావిస్తున్న నిర్మాతలు పవన్ సినిమా కోసం పోటి పడుతుండగా సినిమా లో పవన్ నటిస్తే కోట్లు కుమ్మరించడానికి తాము సిద్ధంగా ఉన్నాం అంటూ చెబుతుండటం విశేషం… కాగా టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకు పోతున్న….

మైత్రి మూవీ మేరక్స్ వారు కూడా పవన్ తో సినిమా కోసం రేసులో ఉన్నారట. పవన్ ఓకే అంటే 40 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి తాము సిద్ధం అంటూ చెబుతుండటం విశేషం. మరి పవన్ ఓకే అంటే టాలీవుడ్ చరిత్రలో ఎ హీరోకి దక్కనంత రెమ్యూనరేషన్ ఒక్క సినిమాతో పవన్ కళ్యాణ్ సొంతం చేసుకునే అవకాశం ఉంది…మరి పవన్ ఏమంటాడో చూడాలి…

Related posts:

సైరా నరసింహారెడ్డి ఫస్ట్ లుక్...మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించిన మెగాస్టార్  
నేషనల్ మీడియాలో మెగాస్టార్ రచ్చ రచ్చ...ఎందుకో తెలుసా??
చిరు ఫస్ద్ డే రికార్డ్ పై కన్నేసిన ఎన్టీఆర్...కొడతాడా లేదా??
అక్షరాల 18 కోట్లు...యంగ్ టైగర్ చరిత్ర సృష్టించాడు
అసురుల చక్రవర్తి-లంకాధిపతి...రావణుడి ఊచకోత[1st Day 50 కోట్ల చరిత్ర]
స్పైడర్ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఏంటయ్యా రామ్ చరణ్...ఏంటి వీర లెవల్ విద్వంసం అసలు??
పైసా వసూల్ టోటల్ కలెక్షన్స్...అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి
మెగా ఫ్యాన్స్ మీసం మెలేసే న్యూస్...రామ్ చరణ్ 365 డేస్ కష్టం ఇది
వరల్డ్ వైడ్ గా రంగస్థలం ఏ ప్లేస్ లో ట్రెండ్ అవుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
అప్పుడు సమరసింహారెడ్డి...ఇప్పుడు జైసింహా...చరిత్ర చిరిగిపోద్ది!!
ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కానీ...TRP రేటింగ్ డిసాస్టర్
ఇంటెలిజెంట్ మూవీ లాస్ ఎంత రావచ్చో తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే!!
బిగ్ బాస్ కి అడ్డం వచ్చింది గురూజీ కాదు...ఈయనే!
మూడు రోజుల్లో రామ్ చరణ్ ఫ్యాన్స్ కి మరో అల్టిమేట్ గిఫ్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here