పవర్ స్టార్ రికార్డులు (ఊహాతీతం)…అప్పుడే 3.5 ఏంటి సామి??

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి పై నెలకొన్న అంచనాలు ఎలాంటివో అందరికీ తెలిసిందే… తెలుగు లో అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న సినిమా లలో ఒకటిగా 10 న రిలీజ్ కానున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ అన్ని ఏరియా లలో అదిరి పోయే లెవల్ లో జరుగుతూ దూసుకు పోతుంది… నాన్ బాహుబలి కుదిరితే కొన్ని బాహుబలి రికార్డులు కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది.

కాగా సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఇక్కడితో పాటు కర్ణాటక లో కూడా రికార్డ్ లేవల్ లో జరుగుతుంది….కాగా ఇక్కడ టికెట్ హైక్స్ మాదిరిగానే అక్కడ టికెట్ రేట్లు పెంచగా సినిమా కి హైర్స్ కూడా భారీ గా ఉండటం తో ఇప్పటి వరకు టికెట్ రేట్ల పై పెంచిన హైర్స్ చూసి అంతా షాక్ అవుతున్నారు.

మొత్తం మీద సినిమాకి టికెట్ రేట్ల ని మించిన హైర్స్ ఇప్పటికే 3.5 కోట్లు వచ్చాయని…ఇక మొదటి రోజు కర్ణాటక కలెక్షన్స్ 6 కోట్ల రేంజ్ లో ఉండటం ఖయామని అంటున్నారు. ఇదే కనుక నిజం అయితే కర్ణాటకలో అల్టిమేట్ రికార్డ్ పవర్ స్టార్ సొంతం అవ్వడం ఖాయం అని చెప్పొచ్చు.

Leave a Comment