పవర్ స్టార్ రేంజ్ చూసి మీసం మేలేస్తున్న మెగా ఫ్యాన్స్!!

0
392

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి మరి కొన్ని రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయడానికి సిద్ధం అవుతుంది…. మరో వారం లో బాక్స్ ఆఫీస్ దగ్గర భీభత్సం సృష్టించబోతున్న ఈ సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులకు కూడా పూర్తీ చేసుకుని భారీ ఎత్తున రిలీజ్ కానుంది. కాగా సినిమా రెండు తెలుగు రాష్ట్రలల్తో పాటు ఓవర్సీస్ లో కూడా కనివినీ ఎరగని రేంజ్ లో రిలీజ్ కానుంది.

100 కాదు, 200 కాదు ఏకంగా 576 లోకేషన్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఆల్ టైం రికార్డ్ లెవల్ లో రిలీజ్ కానుంది. ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కూడా ఈ రేంజ్ లోకేషన్స్ లో రిలీజ్ కానుండటం విశేషం.

పవర్ స్టార్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ చూసి అందరు షాక్ అవుతుండగా పవన్ కళ్యాణ్ అల్టిమేట్ క్రేజ్ చూసి మెగా ఫ్యాన్స్ మీసం మేలేస్తున్నారు. ఇక సినిమా జస్ట్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే కలెక్షన్స్ రికార్డులను నమోదు చేయడం ఖాయమని చెప్పొచ్చు.

Related posts:

బాలయ్య పైసావసూల్...దిమ్మతిరిగే షాకింగ్ అప్ డేట్
రంగస్థలం1985 షాకింగ్ అప్ డేట్...దిమ్మతిరిగే షాకింగ్ న్యూస్
అందరికీ క్రేజ్ ఒకెత్తు...పవర్ స్టార్ పవర్ ఒకెత్తు...ఈ రికార్డ్ అరాచకం [అసలు]
జైలవకుశ భీభత్సం...జ్యూక్ బాక్స్ రికార్డ్
బాబీ ఇది కనుక గెలిస్తే రచ్చ రంబోలా
(5-7) అరాచకం సృష్టించిన || యంగ్ టైగర్ భీభత్సం ఇది ||
ఎన్టీఆర్-విక్రమ్ కుమార్... మనం-24 ని మించే కథ!!
7 గంటలు 85 వేలు...పవర్ స్టార్ ఫ్యాన్సా మజాకా!!
పవన్ ఫ్యాన్స్ కి దిమ్మతిరిగే షాక్...ట్రైలర్ రిలీజ్ లేదు!!
నాని MCA రివ్యూ...సూటిగా సుత్తిలేకుండా...కుమ్మేసిన నాని!! కానీ
4 రోజుల్లో 150 కోట్లు...భీభత్సానికి పరాకాష్ట ఇది
జైలవకుశ@100 డేస్...సోషల్ మీడియాలో ఫ్యాన్స్ భీభత్సం
చరిత్ర తిరగరాసిన నాని...ఏ హీరో కి లేని చారిత్రిక రికార్డ్ ఇది
26-28..జైలవకుశ TRP రేటింగ్....రికార్డుల బెండు తీయడం ఖాయం!!
కిరాక్ పార్టీ జెన్యూన్ రివ్యూ...హిట్టా....ఫట్టా!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here