ఈ పోస్టర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది మీరు చూడండి!!

0
597

  సూపర్ క్రేజ్ తో సినిమా సినిమా కి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్….. బాక్స్ ఆఫీస్ దగ్గర గడచిన 4 సినిమాలు ఎలాంటి సంచలనాలు సృష్టించాయో అందరికీ తెలిసిందే. టెంపర్ నుండి సినిమా సినిమా కి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న యంగ్ టైగర్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ త్రివిక్రమ్ లాంటి టాప్ డైరెక్టర్ తో అవ్వడం తో మరింత క్రేజ్ ఏర్పడింది.

దాంతో అభిమానులు ఈ సినిమా ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ తో సోషల్ మీడియా లో సందడి చేస్తూ రెచ్చి పోతున్నారు. తమ క్రియేటివి అంతా వాడుతూ రోజు కో కొత్త పోస్టర్ తో భీభత్సం సృష్టిస్తూ సినిమా కోసం తాము ఎంత ఆశగా ఎదురు చూస్తున్నామో చెప్పకనే చెబుతున్నారు.

ఒకటిని మించిన పోస్టర్లు డిజైన్ చేస్తూ దూసుకుపోతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ వచ్చే వరకు ఈ సందడి తగ్గదని అంటుండటం విశేషం. త్రివిక్రమ్ తో చేసే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుండి జరుగుతుండగా సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ఆ సినిమా తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

Related posts:

బాబీ ఇది కనుక గెలిస్తే రచ్చ రంబోలా
ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల షాకింగ్ అప్ డేట్...షాక్ ల మీద షాక్ లు
టాలీవుడ్ ఆల్ టైం టాప్ 4 కి చేరుకున్న యంగ్ టైగర్...ఫ్యాన్స్ కి పూనకాలే
4వ రోజు జైలవకుశ కలెక్షన్స్ కి ఆ 3 ఎదురుదెబ్బ కొట్టాయి...ఏంటో తెలుసా??
టాలీవుడ్ చరిత్రలో ఏ హీరోకి లేని చారిత్రిక రికార్డ్ ని జైలవకుశ తో అందుకున్న ఎన్టీఆర్
జైలవకుశ@డే 12...యంగ్ టైగర్ సింహఘర్జన!!
5 కోట్లతో అల్టిమేట్ రికార్డ్ మిస్ అయిన ఎన్టీఆర్....కొట్టేస్తాడా లేదా??
60 కోట్లతో అల్లల్లాడించిన రవితేజ...కెరీర్ లో రికార్డ్
కొట్టేశాడు....అల్టిమేట్ రికార్డ్ తో ఎలైట్ లీగ్ లో అడుగుపెట్టిన ఎన్టీఆర్
చస్....ఎన్టీఆర్ నట విశ్వరూపానికి ఉత్తమ పురస్కారం...
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్...ఇలా జరిగింది ఏంటి??
పవన్ ఫ్యాన్స్ కి దిమ్మతిరిగే షాక్...ట్రైలర్ రిలీజ్ లేదు!!
నైజాం+శాటిలైట్....ఎన్టీఆర్ భీభత్సం ఇది
హైదరాబాదులో 650 వైజాగ్ లో 450...దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన నాని
ఎన్టీఆర్ 28 కథ అది కాదు...మరి ఏది గురుజీ!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here