బాలకృష్ణ-ఎన్టీఆర్ లపై షాకింగ్ కామెంట్స్ చేసిన పవర్ స్టార్

0
2142

  నందమూరి హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు నటసింహం నందమూరి బాలకృష్ణలకి తెలుగునాట ఎలాంటి ఫాలోయింగ్ ఉందో పక్క రాష్ట్రం కర్ణాటకలోనూ ఎవరి మార్కెట్ రేంజ్ కి తగ్గట్లు వాళ్లకి ఫాలోయింగ్ ఉంది. అక్కడ హీరోలకి కూడా ఎన్టీఆర్-బాలయ్యలు చాలా క్లోజ్ అనే చెప్పాలి…వారిలో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ రీసెంట్ గా జరిగిన ఓ ఈవెంట్ లో ఎన్టీఆర్ బాలయ్యలపై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యిందని చెప్పొచ్చు.

వేదికపై నుండి మాట్లాడుతూ బాలయ్య నాకు అన్నయ్య లాంటి వాడని ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం అని చెబుతూ చెప్పిన డైలాగ్స్ కి ఆడిటోరియం దద్దరిల్లిందనే చెప్పాలి… రీసెంట్ గా పునీత్ 25 వ సినిమా కోసం ఎన్టీఆర్ పాట పాడగా ఆ పాటకి ఎన్టీఆర్ కి అవార్డు కూడా దక్కడం అందరికీ తెలిసిందే…

ఇక బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి కోసం అక్కడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ స్పెషల్ సాంగ్ చేసిన విషయం కూడా తెలిసిందే…ఇలా కన్నడ హీరోల కి చాలా క్లోజ్ గా ఉంటున్న నందమూరి హీరోలు అక్కడ తమ సినిమాలకు కూడా మంచి ఓపెనింగ్స్ ని తెచ్చుకుంటున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here