2 సూపర్ హిట్లు…వరుణ్ తేజ్ అప్ కమింగ్ మూవీస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

0
1196

  వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ తొలిప్రేమ రీసెంట్ గా విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని అందుకుంటోంది. మొత్తమ్మీద ఈ వీకెండ్ బెస్ట్ సినిమా ఇదే అనుకోవచ్చు. ఇప్పుడు వరుణ్ తేజ్ తన తరువాతి సినిమాపై దృష్టి పెడుతున్నాడు. ఆ సినిమాల గురించి ఓ ఇంటర్య్వూలో చెప్పాడు కూడా. టాలీవుడ్ యంగ్ దర్శకుడు సంకల్ప్ రెడ్డి. తన తొలిసినిమాతోనే ఇండస్ట్రీని ఆకర్షించాడు. మొదటి సినిమానే అద్భుతమైన టేకింగ్ తో అందరినీ తనవైపు తిప్పుకున్నాడు. ఘాజీ సినిమాను తెరకెక్కించిన విధానం అందరినీ కట్టిపడేసింది.

ఇకపోతే సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తరువాత సినిమా చేస్తున్నానని ఇది అంతరిక్షానికి – సైన్సుకు సంబంధించిన సినిమా అని చెప్పాడు వరుణ్ తేజ్. ఈ సినిమాను భారీ విజువల్ ఎఫెక్ట్స్ – భారీ సెట్స్ తో సినిమాను రూపొందించబోతున్నట్టు తెలుస్తోంది. అయినా సరే ఖర్చు భారీ పెరగకుండా… అనుకున్న బడ్జెట్ లోనే సినిమా పూర్తిచేయాలన్న ప్లాన్ లో ఉన్నాడట సంకల్ప్ రెడ్డి. వరుణ్ తేజ్ చెప్పిన ప్రకారం… ఈ సినిమాను కంచె సినిమాను నిర్మించిన రాజీవర్ రెడ్డి ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.

ఆ తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉంది. కానీ ఆ సినిమా కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెబుతున్నాడు వరుణ్. ప్రస్తుతం కథ – స్క్రీన్ ప్లే రెడీ అయ్యాకే తనకు కూడా పూర్తిగా వివరాలు తెలుస్తాయని చెప్పాడు. అంటే ఫన్ అండ్ర ఫ్రస్ట్రేషన్ మల్టీస్టారర్ లో వెంకీతో కలసి వరుణ్ కనిపిస్తాడనమాట.

Related posts:

58 నిమిషాల్లో 1 మిలియన్ టాలీవుడ్ నయా ఇండస్ట్రీ రికార్డ్ ఇది
5.51 కొట్టకపోయినా...ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్...తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
25 రోజుల్లో జైలవకుశ 79,00,00,000..ఊచకోత కోసిన ఎన్టీఆర్
3 రోజలు 100 కోట్లు...తమిళ్ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తున్న విజయ్
వీళ్ళెం ఫ్యాన్స్ రా బాబు...ఏకంగా వరల్డ్ రికార్డ్ కొట్టారు
బాలయ్య "జైసింహా" వైజాగ్ రేటు ఎంత పలికిందో తెలుసా??
హలో Day 4 ఓపెనింగ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!
20 కోట్ల బడ్జెట్ తో తీసిన ఆక్సీజన్...టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
30 కోట్ల బిజినెస్ 67 కోట్ల కలెక్షన్స్...నాని భీభత్సానికి పరాకాష్ట ఇది !
పవన్ ని త్రివిక్రమ్ వెన్నుపోటు పోడిచాడా...ఏంటి సామి ఇది!!
ఇప్పుడు షాక్ ఎన్టీఆర్ నుండి రానుంది...కాచుకోండి!!
అజ్ఞాతవాసి డే 4 కలెక్షన్స్ అప్ డేట్...చావుదెబ్బ సామి!!
26-28..జైలవకుశ TRP రేటింగ్....రికార్డుల బెండు తీయడం ఖాయం!!
ఎన్టీఆర్ ఫాన్స్ కి షాకింగ్ న్యూస్...త్రివిక్రమ్ ఎన్టీఆర్ లు సిట్టింగ్ ల మీద సిట్టింగ్ లు!!
తమిళ్ కాదు సామి...ఓన్లీ తెలుగు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here