ఇంటెలిజెంట్ డిసాస్టర్…ప్రొడ్యూసర్ నిర్ణయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

0
610

  ఒక్క సినిమా చాలు.. మొత్తం వ్యవహారం తల్లకిందులు అయిపోవడానికి. ‘ఇంటిలిజెంట్’ సినిమా సి.కళ్యాణ్‌ పరిస్థితిని అలాగే చేసిందని సమాచారం. పేరుకు పెద్ద నిర్మాత.. సీనియర్ అన్న మాటే కానీ.. సి.కళ్యాణ్ ఎప్పుడూ కూడా ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు తీసింది లేదు. భారీ ప్రాజెక్టులు చేపట్టింది లేదు. ఇంతకుముందు అసలు నిర్మాతగా ఆయన పేరు కూడా పడేది కాదు. వేరే వాళ్ల భాగస్వామ్యంలో సినిమాలు తీయడం.. చిన్నా చితకా సినిమాలపై పెట్టుబడి పెట్టడం..

ఈ క్రమంలోనే కొంచెం అటు ఇటుగా ఒకేసారి ‘జై సింహా’.. ‘ఇంటిలిజెంట్’ సినిమాలు లైన్లో పెట్టాడు. ‘జై సింహా’ ఆడేసరికి మరింత కాన్ఫిడెంటుగా ‘ఇంటిలిజెంట్’ సినిమాను సొంతంగా రిలీజ్ చేశాడు కళ్యాణ్. ఐతే రూ.25 కోట్లకు పైగా పెట్టుబడి పెడితే.. థియేట్రికల్ రన్‌ ద్వారా రూ.5 కోట్లకు అటు ఇటుగా వెనక్కి తెచ్చిందీ సినిమా. దీనికి శాటిలైట్ కావడం కూడా కష్టంగా ఉంది. ఒకవేళ అది ఓకే అయినా..

హిందీ డబ్బింగ్ ద్వారా కొంత మొత్తం వచ్చినా.. కనీసం రూ.15 కోట్ల దాకా అయితే నష్టం తప్పట్లేదని అంచనా. ఇది కళ్యాణ్‌కు మామూలు దెబ్బ కాదు. ఈ దెబ్బకు హైదరాబాద్‌లో తనకున్న ఖరీదైన ఫ్లాట్ అమ్మాల్సిన స్థితికి వచ్చాడట కళ్యాణ్. దీంతో ఇప్పుడే ఆయన కోలుకోలేడని.. సినిమా చేసే పరిస్థితి కూడా లేదని.. ప్రొడక్షన్ కు టాటా చెప్పేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు సన్నిహితులు.

Related posts:

15 కోట్లతో మొదటి రోజు బాలయ్య భీభత్సం..కెరీర్ బిగ్గెస్ట్
పవన్ ఫ్యాన్స్ దెబ్బ కి ఇండస్ట్రీ రికార్డులు కాదు ఇండియన్ రికార్డులు బద్దలు
మెగాస్టార్ కనుక ఆ సీన్ చేస్తుంటేనా
అక్షరాల 18 కోట్లు...యంగ్ టైగర్ చరిత్ర సృష్టించాడు
4 రోజులు 31 కోట్లు...రవితేజ కెరీర్ లో దిమ్మతిరిగే రికార్డ్
ఏంటి సామి ఈ అరాచకం...3 గంటల్లో 45 వేలు...టైగర్ ఫ్యాన్స్ పవర్
గోపీచంద్ [ఆక్సీజన్] రివ్యూ...సూటిగా సుత్తి లేకుండా!!
20 గంటల్లో టాప్ లో ఉంది ఎవరు??
MCA డే 2 నైజాం కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!!
జై సింహా పై బాలయ్య సెన్సేషనల్ కామెంట్స్...ఫ్యాన్స్ కి పూనకాలే
బాలయ్య బ్యాటింగ్ షురు.....ఒక్కసారి కన్ఫాం అయితే భీభత్సమే!
స్పైడర్-అజ్ఞాతవాసి దెబ్బకి టాలీవుడ్ మొత్తం షాక్
100 కోట్ల సినిమాకి నో చెప్పిన సూపర్ స్టార్!!
పాపం దిల్ రాజు...పెట్టింది కొండంత...వచ్చింది గోరంత....షాకింగ్ న్యూస్!!
తొలిప్రేమ మూడో రోజు కలెక్షన్స్...ఊచకోత!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here