జై సింహా టోటల్ కలెక్షన్స్ ని అనౌన్స్ చేసి షాక్ ఇచ్చిన నిర్మాతలు!!

0
1503

  నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ జై సింహా సంక్రాంతి బరిలో అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సంక్రాంతి విన్నర్ గా మారిన విషయం తెలిసిందే… బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకున్న ఈ సినిమా టోటల్ రన్ లో ట్రేడ్ లెక్కల ప్రకారం 30.3 కోట్ల దాక షేర్ ని అందుకుని బాలయ్య కెరీర్ లో గౌతమీపుత్ర శాతకర్ణి, లెజెండ్ మరియు సింహా ల తర్వాత ప్లేస్ ని దక్కించుకుంది.

కానీ టోటల్ రన్ ముగిసిన తర్వాత సినిమా నిర్మాతలు సినిమా టోటల్ రన్ లో వచ్చిన కలెక్షన్స్ కి తోడుగా సంక్రాంతి సమయం లో రోజు కి 7 షోల, నైట్ షోల ద్వారా వచ్చిన టోటల్ అమౌంట్ ని టోటల్ కలెక్షన్స్ లో యాడ్ చేసి అఫీషియల్ కలెక్షన్స్ ని రివీల్ చేశారు.

ఆ లెక్కల ప్రకారం సినిమా టోటల్ రన్ లో 35.85 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గ్రాస్ నిర్మాతల లెక్కల ప్రకారం 70 కోట్ల మార్క్ ని అందుకుంది. దాంతో ఇప్పుడు సినిమా బాలయ్య కెరీర్ లో మూడో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి సంచలనం సృష్టించింది.

Related posts:

బాలయ్య పైసావసూల్ భీభత్సం ఈ రేంజ్ లో ఉంది మరీ
దువ్వాడ జగన్నాథం ఫేక్ కలెక్షన్స్ ఇండస్ట్రీని కుదుపుకుదిపేస్తున్నాయి
రాయలసీమలో తనకి ఎదురులేదని నిరూపించుకున్న యంగ్ టైగర్
ఈ రికర్డుకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే...7 రోజుల్లో భీభత్సం ఇది
ఎన్టీఆర్ జైలవకుశ 3 కోట్లు వెనక్కి...నిజమెంత??
గుంటూరులో ఆల్ టైం టాప్ 3 నాన్ బాహుబలి మూవీస్ లో ఎన్టీఆర్ ఇండస్ట్రీ రికార్డ్
వీళ్ళెం ఫ్యాన్స్ రా బాబు...ఏకంగా వరల్డ్ రికార్డ్ కొట్టారు
టెంపర్ కి అన్యాయం కావాలని చేశారు అంటున్న నిర్మాత...మీరు ఏమంటారు??
అజ్ఞాతవాసి కాపీ ఇష్యూ...లేటెస్ట్ న్యూస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!
500 తో బెంగుళూరు లో ఆల్ టైం సౌత్ ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన పవర్ స్టార్...
T-సిరీస్ వారు 15 కోట్లు డిమాండ్ చేస్తే త్రివిక్రమ్ చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఫస్ట్ డే తొలిప్రేమ వీర లెవల్ భీభత్సమైన కలెక్షన్స్!!
స్పైడర్ తమిళ్ TRP రేటింగ్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!
ఒక్క సినిమాకి ఇప్పుడు నానికి ఎంత ఇవ్వాలో తెలుసా?
ఎన్టీఆర్...జస్ట్ 5 కొడితే చాలు!!...ఊచకోతే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here