చస్…పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్

0
1401

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ పవన్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా అవ్వడంతో ఆ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. పేరు కూడా పెట్టని ఈ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులతో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

కాగా అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక 25 వ సినిమా పేరును అనౌన్స్ చేసే అవకాశం ఉందని ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

జల్సా, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్స్ తర్వాత త్రివిక్రమ్ పవన్ ల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై స్కై హై ఎక్స్ పెర్టేషన్స్ ఉండగా వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకులముందుకు రానుంది…పవన్ కళ్యాణ్ పుట్టినరోజున సినిమా టీసర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here