రవితేజ రాజా ది గ్రేట్ 30 రోజుల కలెక్షన్స్…||ఏం కొట్టాడు సామి||

0
677

మాస్ మాహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రాజా ది గ్రేట్… మాస్ మహారాజ్ భారీ కంబ్యాక్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా కి ఓపనింగ్ రోజున పెద్ద కలెక్షన్స్ రాకున్నా సినిమా కి మౌత్ టాక్ హెల్ప్ అవ్వడం తో రోజు రోజుకి కలెక్షన్స్ స్టడీ గా కొనసాగి మొత్తం మీద అదరగొట్టేశాయి…

మొత్తం మీద 30 రోజుల కలెక్షన్స్ వివరాలు పరిశీలిస్తే
Nizam – 11.1 Cr
Ceded – 4.2 Cr
UA – 3.96 Cr
East – 2.04 Cr
Guntur – 1.86 Cr
West – 1.63 Cr
Krishna – 1.78 Cr
Nellore – 93 L
Total AP/TS- 27.5 Cr
Karnataka 1.85 Cr
Overseas 1.45 Cr
Rest 25 L
Raja The Great 30 Days WW share 31.30 Cr

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here