రవితేజ రాజా ది గ్రేట్ ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా—ఫట్టా

0
1416

   మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రాజా ది గ్రేట్ ప్రేక్షకుల ముందుకు భారీ ఎత్తున వచ్చేయగా ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల తో రిలీజ్ అయిన ఈ సినిమా కి అక్కడి నుండి వస్తున్న రెస్పాన్స్ అదిరిపోయే లెవల్ లో కాకున్నా మంచి సినిమా అంటూ టాక్ వస్తుండటం సినిమా కి ఇక్కడ అడ్వాంటేజ్ అనే చెప్పాలి. రవితేజ బెంగాల్ టైగర్ తర్వాత కంబ్యాక్ చేసిన సినిమా ఇది.

కొంత గ్యాప్ తీసుకుని కొత్త లుక్ తో వచ్చిన రవితేజ ఇందులో బ్లైండ్ గా సినిమా మొత్తం కనిపించగా తనదైన స్టైల్ తో ఆకట్టుకున్నాడు అంటున్నారు. సినిమా మొత్తాన్ని తన భుజాన మోసిన రవితేజ కామెడీ టైమింగ్ తో అదర గొట్టేశాడు అని అంటున్నారు.

ఇక మెహ్రీన్ కూడా ఆకట్టుకోగా సినిమా కామెడీ కొన్ని చోట్ల అద్బుతంగా సెట్ అయిందని అంటున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయే లెవల్ లో ఉన్నాయని చెబుతున్నారు. మొత్తంగా సినిమా ఫస్టాఫ్ కొన్ని సీన్స్ తప్పితే అంతా బాగుండగా సెకెండ్ ఆఫ్ లో గున్నా గున్నా మామిడి సాంగ్ ఎపిసోడ్ ఓ రేంజ్ లో కుమ్మేయగా తర్వాత…

కొద్దిగా స్లో అయిందని పించినా యాక్షన్ ఎపిసోడ్స్ తో ఆకట్టుకున్నారని అంటున్నారు. కామెడీని ఎక్కడా వీడని అనిల్ రావిపూడి స్పెషల్ గా రాసుకున్న కామెడీ సీన్స్ అన్నీ సినిమాలో పండటమే కాదు బాగా నవ్వించాయని చూసినవాళ్ళు చెబుతున్నారు.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎలా ఓపెన్ అవుతుందా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందా అనేది ఆసక్తి కరంగా మారగా ఓవర్సీస్ నుండి సినిమాకి 3 స్టార్స్ ఇచ్చేయడం తో ఇక్కడ కూడా ఇదే రేంజ్ లో సినిమా ఆకట్టుకుంటే రవితేజకి సాలిడ్ కంబ్యాక్ దొరికినట్లే నని అంటున్నారు.

Related posts:

లవ భీభత్సానికి కిరాక్ డేట్ ఫిక్స్ చేసిన కళ్యాణ్ రామ్ | Lava Kumar New Teaser Date
కర్ణాటక గడ్డపై యంగ్ టైగర్ జెండా...నాన్ బాహుబలి రికార్డ్ సొంతం
కంచుకోటలో రావణున్ని టచ్ చేసే ధైర్యం ఎవరికి ఉంది?? మరో ఇండస్ట్రీ రికార్డ్
మహానుభావుడు షార్ట్ రివ్యూ.....సూటిగా సుత్తి లేకుండా
జైలవకుశ-స్పైడర్ కలెక్షన్స్...దోచేసిన మహానుభావుడు..ఇదే ప్రూఫ్
ఎన్టీఆర్ అన్న మాటలకు నిర్మాత రెస్పాన్స్ ఏంటో తెలుసా??
||PSPK25|| 2 ఫ్లాఫ్స్ అయినా 21 కోట్లు...ఇదీ పవర్ స్టార్ అంటే
సౌత్ ఇండస్ట్రీ మొత్తం షాక్:: మెర్సల్ కలెక్షన్స్ ఫేక్!!
ఏం లుక్ సామి...100 కోట్లు పక్కా....ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే రామ్ చరణ్
పవర్ స్టార్ దెబ్బ కి నేషనల్ మీడియా మైండ్ బ్లాంక్ అయ్యింది సామి!!
13 కోట్లు ఫస్ట్ డే కలెక్ట్ చేసిన జై సింహా...ఊచకోత ఇది
అజ్ఞాతవాసి & జై సింహా కి ఇది అల్టిమేట్ న్యూస్...
చరిత్రలో ఇది రెండో సారి....బాంబే వాల్వేట్ తర్వాత అజ్ఞాతవాసే
చిట్టిబాబు దెబ్బకి రికార్డులు గల్లంతు....మెగాస్టార్ తనయుడి దెబ్బ ఇది
13 రోజుల ఛలో కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here