రాజుగారిగది 2 ప్రీమియర్ షో టాక్…[హిట్టా…ఫట్టా]

0
1185

  2015 దసరాకి ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన రాజుగారిగది అనే చిన్న సినిమా అల్టిమేట్ లాభాలను నిర్మాతలకు తెచ్చిపెట్టింది. కాగా ఆ తర్వాత సినిమాకి సీక్వెల్ ని మొదలు పెట్టడం నాగార్జున-సమంత లాంటి పెద్ద స్టార్స్ ని చేర్చుకోవడం తో సినిమాపై హైప్ పెరిగింది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీసర్ మరియి ట్రైలర్ లు ఆకట్టుకోగా ఈ రోజు ప్రేక్షకులముందుకు మంచి అంచనాల నడుమ ఈ సినిమా రిలీజ్ అయ్యింది.

ముందుగా ప్రీమియర్ షోల నుండి వస్తున్న టాక్ సినిమాకి అడ్వాంటేజ్ కానుందని చెప్పొచ్చు. ఇది వరకు వచ్చిన హర్రర్ కామెడీ సినిమాలనే పోలి ఉన్నా ఇప్పటి వరకు హర్రర్ కామెడీలో నటించని సమంత మరియు నాగార్జున లను ఇందులో తీసుకోవడంతో ఫ్రెష్ ఫీలింగ్ వచ్చిందని అంటున్నారు.

ఫస్టాఫ్ ఫుల్ స్పీడ్ తో సాగగా సెకెండ్ ఆఫ్ కొద్దిగా స్లో అయిన ఓవరాల్ గా మొదటి పార్ట్ కి ఏమాత్రం తక్కువ కాని విధంగా సినిమా ఉందని అంటున్నారు. ఇంటర్వెల్ సీన్ వన్ ఆఫ్ ది మెయిన్ హైలెట్స్ లో ఒకటి అంటున్నారు. ఓవర్సీస్ లో ఎలాగు పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రెగ్యులర్ షోలకి ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.

Related posts:

పైసావసూల్@Day 7...బాలయ్య మళ్ళీ షాక్ ఇచ్చాడు
500 కోట్ల రామాయణం లేక...మగధీర 2---ఏది ఫైనల్
జైలవకుశ ఆడియో రిలీజ్ డేట్ అది కాదు...అసలు డేట్??
6 రోజుల్లో 110 కోట్లు...బాక్స్ ఆఫీస్ ను చెడుగుడు ఆడేస్తున్న ఎన్టీఆర్
రెండు తెలుగు రాష్ట్రాలలో స్పైడర్ 6 వ రోజు స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
నిర్మాతల అఫీషియల్ అనౌన్స్ మెంట్..జైలవకుశ ఫుల్ కలెక్షన్స్ ఇవే
భాగమతి ఓవర్సీస్ రైట్స్.....రికార్డ్ లెవల్ రేటు!!
ఈసారి మాములుగా చూపను...ఎన్టీఆర్ తో సుకుమార్...ఫ్యాన్స్ కి ఫీస్ట్
పవన్ సినిమాకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ బ్యానర్....కిక్కే కిక్కు
ఫైనల్ గా సంక్రాంతి సినిమాలలో ప్రేక్షకుల ఓటు ఈ సినిమాకే
25 కోట్ల సినిమా 500 కోట్ల కలెక్షన్స్...చరిత్ర చిరిగిపోయింది
ఆ 2 సినిమాలు చేసి ఉంటే ఇప్పుడు నేను స్టార్ అయ్యే వాడిని!!
జైసింహా@50 డేస్...సెంటర్స్ ఎన్నో తెలిస్తే షాక్ అవుతారు??
బోయపాటి 15...రామ్ చరణ్ నైజాం...ఇండస్ట్రీ షేక్ అయ్యే న్యూస్!!
సెన్సేషనల్ మూవీ చేస్తున్న రామ్...హిట్ పక్కా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here