రంగస్థలం మూవీ లేటెస్ట్ షాకింగ్ అప్ డేట్…ఏంటి సామి ఇది !!

0
979

  రంగస్థలం చిత్రం షూటింగ్‌ ముగించి గుమ్మడికాయ కూడా కొట్టేసారనే సంగతి వినే వుంటారు. షూటింగ్‌ అయిపోయింది కదా అన్నట్టు చరణ్‌ కూడా గడ్డం కాస్త ట్రిమ్‌ చేసాడు. అయితే డైరెక్టర్‌ సుకుమార్‌ కొన్ని సీన్ల పరంగా సంతృప్తి పడలేదట. మొత్తంగా కోనసీమలో షూటింగ్‌ చేద్దామని ప్లాన్‌ చేసిన ఈ చిత్రం అక్కడ చేయడం కుదర్లేదు. షూటింగ్‌కి అంతరాయాలు ఎక్కువ వస్తున్నాయని, కోనసీమని తలపించే సెట్‌ హైదరాబాద్‌ స్టూడియోలో వేసేసి షూటింగ్‌ కానిచ్చేసారు.

అయితే సహజ లొకేషన్లలో తీస్తే వచ్చే ఎఫెక్ట్‌ మిస్‌ అయిందని సుకుమార్‌ కంప్లయింట్‌ చేయడంతో మరోసారి ఆ సీన్లు షూట్‌ చేయడానికి రాజమండ్రి వెళ్లారు. రంగస్థలం చిత్రాన్ని ముందుగా సంక్రాంతికే విడుదల చేద్దామని అనుకున్నారు కానీ అజ్ఞాతవాసి అనౌన్స్‌ చేయడంతో మార్చికి వాయిదా వేసారు.

పర్‌ఫెక్షనిస్టుగా పేరున్న సుకుమార్‌కి ఇప్పుడు తన ప్రాజెక్ట్‌కి మళ్లీ మెరుగులు దిద్దుకునే టైమ్‌ దొరకడంతో మరోసారి షూటింగ్‌ మొదలు పెట్టాడు. బోయపాటి శ్రీను సినిమా షూటింగ్‌కి రెడీ కావాల్సిన చరణ్‌ ఇప్పుడు రంగస్థలం కోసం ఎక్స్‌ట్రా డేట్స్‌ ఇచ్చాడు. మళ్లీ గుబురు గడ్డం పెంచేసి బోయపాటి సినిమా షూటింగ్‌ని కొన్ని రోజులు వాయిదా వేసాడు.

Related posts:

మూడోరోజు జయజానకినాయక కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
మెగాస్టార్ వీర లెవల్ విద్వంసానికి టోటల్ ఇండస్ట్రీ షాక్ అవ్వాల్సిందే
జైలవకుశ టీసర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి
దువ్వాడ జగన్నాథం ఫేక్ కలెక్షన్స్ ఇండస్ట్రీని కుదుపుకుదిపేస్తున్నాయి
15 కోట్లతో జైలవకుశ సంచలనం ఫైనల్ అయితే భీభత్సమే
పవర్ స్టార్ దెబ్బకి బుల్లితెరపై ఇండస్ట్రీ రికార్డ్...ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఒక్క క్షణం మూవీ ప్రీమియర్ షో రివ్యూ....హిట్టా--ఫట్టా
ఫ్యాన్స్ కి ప్రాణం తిరిగొచ్చింది...కారణం ఇదే
30 కోట్ల టార్గెట్....70 కోట్లు కొట్టిన నాని...హ్యుమంగస్
ఇంటెలిజెంట్ కి ఫస్ట్ అనుకున్న టైటిల్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....పెట్టినా బాగుణ్ణు!!
తొలిప్రేమ సినిమాపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్!
ఇది మామూలు డిసాస్టర్ కాదు..చరిత్రకెక్కే డిసాస్టర్ సామి!!
ఖైదీనంబర్ 150 కన్నా రంగస్థలంకి ఎక్కువ....ఊచకోత ఇది
పాపం అఖిల్...క్రేజీ సినిమా కోల్పోయాడు...ఇదే ఆ సినిమా!!
కిరాక్ పార్టీ జెన్యూన్ రివ్యూ...హిట్టా....ఫట్టా!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here