రామ్ చరణ్ బోయపాటి మూవీ లో అదిరిపోయే ఐటెం సాంగ్…టాప్ హీరోయిన్ ఈమె!!

0
332

  చరణ్ హీరోగా బోయపాటి శ్రీను ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకుంది. కైరా అద్వాని కథానాయిక గా నటిస్తోన్న ఈ సినిమా రెండవ షెడ్యూల్, ఈ నెల రెండవ వారం నుంచి జరుపు కోనుంది. రెండవ షెడ్యూల్ నుంచి షూటింగులో చరణ్ పాల్గొన నున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఒక స్పెషల్ సాంగ్ కోసం ట్యూన్ చేస్తున్నాడట.

ఈ స్పెషల్ సాంగ్ ను ఒక టాప్ హీరోయిన్ పై చిత్రీకరించే ఆలోచనలో వున్నారని అంటున్నారు. ఇందుకోసం టాప్ హీరోయిన్స్ పేర్లతో ఒక లిస్ట్ ను తయారు చేశారట. త్వరలో వాళ్లలో ఒకరిని ఎంపిక చేయనున్నట్టు చెబుతున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో,

వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తూ ఉండగా .. మరో ముఖ్యమైన పాత్రలో స్నేహ నటిస్తోంది. కాగా ప్రస్తుతం ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతున్న న్యూస్ ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇటు బోయపాటి తో అటు రామ్ చరణ్ తో మంచి స్నేహం ఉన్నందున ఆ చాన్స్ రకుల్ ని వరించే అవకాశం ఉందని అంటున్నారు.

Related posts:

తెలుగు సినిమా చరిత్రలో జైలవకుశ@2....ఫ్యాన్స్ కి పూనకాలే
20 నిమిషాల్లో ఇండియా...40 నిమిషాల్లో వరల్డ్ వైడ్...ఎన్టీఆర్ ఫ్యాన్స్ భీభత్సం
యంగ్ టైగర్ స్టామినా ఇది...ఊరమాస్ తో దుమ్ములేపబోతున్నాడు
2017 ఫిదా@టాప్ 4...ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
15 ఏళ్లుగా ఏ సినిమా సాధించని రికార్డ్ కొట్టేసిన ఫిదా
7 నిమిషాల్లో టాప్ 50...ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియల్ పవర్ ఇది
జైలవకుశ 5 రోజుల కలెక్షన్స్...100 కోట్ల రావణుడి దండయాత్ర
స్పైడర్ కి మహానుభావుడు జలక్...ఇదే నిదర్శనం
1 కాదు 2 కాదు 3 సార్లు...తెలుగు లో ఎన్టీఆర్ ఒక్కడే!!
హీరో కాక ముందు మాట::ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయితే మొదటి బ్యానర్ నాదే
వరల్డ్ వైడ్ గా రంగస్థలం ఏ ప్లేస్ లో ట్రెండ్ అవుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
చస్....ఇదీ న్యూస్ అంటే...ఎన్టీఆర్ కోసం కోలివుడ్....??
ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కానీ...TRP రేటింగ్ డిసాస్టర్
రంగస్థలం బిజినెస్ క్లోజ్...డీటైల్స్ ఇవే!!
తనతో సినిమా అంటూ వచ్చిన డైరెక్టర్ తో పవర్ స్టార్ షాకింగ్ కామెంట్స్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here