బాలీవుడ్ టాప్ హీరోయిన్ చెర్రి సినిమాలో ఐటమ్ సాంగ్…ఫ్యాన్స్ కి పూనకాలే

0
1108

  ధృవతో టోటల్ గా మారి పోయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల పై ఇండస్ట్రీలో మంచి క్రేజ్ నెలకొంది… వీటిలో ముందు గా సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న రంగస్థలం1985 పై క్రేజ్ మరింత ఎక్కువ ఉంది. ఈ సినిమా పై ఇండస్ట్రీ లో ఓ హాట్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడు తుంది. అదేంటంటే ఈ సినిమా లో ఓ అదిరి పోయే ఐటమ్ సాంగ్ ఉందట.

తన ప్రతీ సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టే సుకుమార్ ఇందులో కూడా పెట్టగా అందులో నటించడానికి ఏకంగా బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకురానున్నాడని సమాచారం. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరైనా దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు చెబుతున్నారు…

ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ నిజమైతే ఫ్యాన్స్ కి పూనకాలు రావడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ఇక సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి కానుకగా ప్రేక్షకులముందుకు భారీ ఎత్తున రాబోతుంది.

Related posts:

బోయపాటి మాస్ పవర్...జయ జానకి నాయక ఫస్ట్ డే కలెక్షన్స్ అప్ డేట్
కర్ణాటక గడ్డపై ఎన్టీఆర్ భీభత్సం...28 గంటలు వీర లెవల్ విద్వంసం
రామ్ చరణ్ కి అభిమానుల రిక్వెస్ట్...ఆ పని చేయకు అని!!
చరిత్రకెక్కిన అల్లుఅర్జున్...సౌత్ మొత్తం మీద ఏ హీరో కి లేని చారిత్రక రికార్డ్
15 కోట్లతో మొదటి రోజు బాలయ్య భీభత్సం..కెరీర్ బిగ్గెస్ట్
ఖండాలు దాటిన ఎన్టీఆర్ క్రేజ్...10 రోజుల ముందే టికెట్స్ ఫుల్
జైలవకుశ ఊచకోతతో యంగ్ టైగర్ హిస్టారికల్ భీభత్సం
అల్టిమేట్ ఇండస్ట్రీ రికార్డ్...100 కోట్ల రావణ చక్రవర్తి భీభత్సం
PSV గరుడవేగ 1st Day కలెక్షన్స్...ఎంత రావొచ్చో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
20 గంటల్లో టాప్ లో ఉంది ఎవరు??
43 కోట్లతో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపిన నాని!!
చస్...ఫస్ట్ డే బాహుబలి తర్వాత పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసే
ఈ టాక్ తో సంచలన రికార్డ్ సృష్టించిన పవర్ స్టార్...కానీ
26-28..జైలవకుశ TRP రేటింగ్....రికార్డుల బెండు తీయడం ఖాయం!!
4 కోట్ల టార్గెట్...టోటల్ గా ఎంత లాసో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here