రోజుకో షాక్…ఈ రోజు ఇండస్ట్రీ ని షేక్ చేస్తున్న న్యూస్ ఇది!!

0
925

  మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్ తన అభిమానులకు సెలబ్రేషన్ మూడ్ అందించి చాలా కాలం గడచిపోయింది. ప్రస్తుతం ఆయన చేస్తున్న రంగస్థలం చిత్రాన్ని చాలా పట్టుదలగా గొప్ప చిత్రంగా రూపొందించే ఉద్దేశంతో కష్టపడి తీర్చిదిద్దుతున్నారు. దీనికి సంబంధించి ఓ టీజర్ కూడా ఇప్పటికే హల్ చల్ చేస్తున్నది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కు వినికిడి సమస్య ఉన్న వ్యక్తిగా నటించడం.. ఇవన్నీ పాఠకులందరికీ తెలిసిన విషయాలే. లవ్ స్టోరీల మేకింగ్ లో తనదైన ముద్రతో, ఎమోషన్ తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తారనే పేరుంది.

Rangasthalam Movie New Story Leaked

ఆనేపథ్యంలో రామ్ చరణ్ చిత్రం కూడా.. ఫీల్ ఉన్న లవ్ స్టోరీ అనే టాక్ మాత్రమే ఇప్పటిదాకా స్ప్రెడ్ అవుతోంది.అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి ఈ చిత్రం మెయిన్ జోనర్ లవ్ స్టోరీ కాదని, థ్రిల్లర్ అని చెప్పుకుంటున్నారు. కథలో మెయిన్ పాయింట్ ఇదీ.. రామ్ చరణ్ సోదరుడు హత్యకు గురై ఉంటాడు. హత్య చేసింది ఎవరో తెలుసుకోవడానికి రామ్ చరణ్ తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తుంటాడు.

అసలే వినికిడి సమస్య ఉన్న హీరో. కానీ హంతకుడి ఆచూకీ పట్టుకోవాలి. ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్ చుట్టూ కథ నడుస్తుందట. చివరికి తన ప్రయత్నంలో ఎలా సక్సెస్ అయ్యాడనేదే స్టోరీ. చూడబోతే.. ఈ సినిమా కథ ధ్రువ చిత్రం కథకు కాస్త దగ్గరగా ఉన్నట్లున్నదనే టాక్ ఫిలిం ఇండస్ట్రీలో గుసగుసలుగా వినిపిస్తోంది.Rangasthalam Movie New Story Leaked

Related posts:

అల్లుఅర్జున్ న్యూ మూవీ లేటెస్ట్ అప్ డేట్...ఫ్యాన్స్ కి పూనకాలే
జెన్యూన్ గా 50 రోజుల వేడుక అత్యధిక సెంటర్స్ లో జరుపుకున్న సినిమాలు ఇవే
జైలవకుశ 5 వ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
జైలవకుశ 10 రోజుల "రోజువారి కలెక్షన్స్"...టైగర్ రోరింగ్
మహేష్ స్పైడర్ 6 వ రోజు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
జైలవకుశ@డే16...రెండో ప్లేస్ లో జైలవకుశ...ఎలా అంటే!!
జైలవకుశ-స్పైడర్ కలెక్షన్స్...దోచేసిన మహానుభావుడు..ఇదే ప్రూఫ్
గట్టిగా కొట్టాలి అన్న పవన్...మీరు కూడా అన్న ఎన్టీఆర్
PSV గరుడవేగ 1st Day కలెక్షన్స్...ఎంత రావొచ్చో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్...ఇలా జరిగింది ఏంటి??
10 కోట్ల బడ్జెట్...8 కోట్లకు అమ్మితే టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
స్పైడర్..జైలవకుశ ఫెయిల్....పవన్ రికార్డ్ కొట్టేదెవరు??
ఫైనల్ గా సంక్రాంతి సినిమాలలో ప్రేక్షకుల ఓటు ఈ సినిమాకే
స్పైడర్-అజ్ఞాతవాసి దెబ్బకి టాలీవుడ్ మొత్తం షాక్
12 అవుతుంది ట్రైలర్ ఎక్కడ....

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here