రామ్ ఉన్నది ఒకటే జిందగీ ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా–ఫట్టా

0
1702

  యంగ్ హీరో రామ్ నటించిన సినిమాలకు యూత్ లో మంచి క్రేజ్ ఉన్నా సినిమాలను చూస్ చేసుకునే విషయం లో ఎక్కువగా తప్ప టడుగులు వేసిన రామ్ కెరీర్ లో బాగా నే ఎదురుదెబ్బలు తిన్నాడు. కాగా 2016 ఇయర్ లో నేను శైలజ సినిమా తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసు కున్న రామ్ తర్వాత మళ్ళీ హైపర్ అంటూ వచ్చి బిగ్గెస్ట్ ఫ్లాఫ్ ను సొంతం చేసుకుని మళ్ళీ ఫామ్ తప్పాడు.

కాగా ఇప్పుడు మళ్ళీ నేను శైలజ డైరెక్టర్ కిషోర్ తిరమానే కాంబో లో లావణ్య త్రిపాటి మరియు అనుపమ పరమేశ్వర్ హీరోయిన్లుగా ఉన్నది ఒకటే జిందగీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన రామ్ సినిమాకు ఓవర్సీస్ నుండి పాజిటివ్ టాక్ లభించింది అని చెప్పొచ్చు.

యునానిమస్ లెవల్ లో లేకున్నా మంచి ఫీల్ ఉన్న మూవీ అని అక్కడక్కడా కొద్దిగా స్లో అయినా బాగానే ఆకట్టుకుందని చూసినవాళ్ళు చెబుతున్నారు…దేవి శ్రీ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయిందని,….కమర్షియల్ మూవీస్ ఎక్కువగా చూసేవారు ఈ సినిమా ను ఇష్టపడితే రామ్ కి మంచి హిట్ రావడం ఖాయమని అంటున్నారు. మరి ఇక్కడ అసలు టాక్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here