వరల్డ్ వైడ్ గా రంగస్థలం ఏ ప్లేస్ లో ట్రెండ్ అవుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

  మెగా అభిమానులు ఈ ఇయర్ మొత్తం ఎంతో ఆశగా ఎదురు చూస్తుండగా ఎట్టకేలకు భారీ డిలే తర్వాత ఈ రోజు సోషల్ మీడియా లో భీభత్సం సృష్టిస్తూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అప్ కమింగ్ సెన్సేషనల్ మూవీ రంగస్థలం అఫీషియల్ ఫస్ట్ లుక్ ని నిర్మాతలు రివీల్ చేశారు. మెగా పవర్ స్టార్ ఊరమాస్ లుక్ చూసి మెగా ఫ్యాన్స్ అందరు ఓ రేంజ్ లో మురిసి పోతున్నారు.

ఇక సోషల్ మీడియాలో రంగస్థలం ఫస్ట్ లుక్ కూడా ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతూ భీభత్సం సృష్టిస్తుంది…మెగా పవర్ స్టార్ క్రేజ్ పవర్ చూయిస్తూ సోషల్ మీడియాలో 90 వేలకు పైగా ట్వీట్స్ తో ట్రెండ్ చేస్తూ ఇండియా వైడ్ గా టాప్ 2 ప్లేస్ లో ట్రెండ్ అవుతుండగా వరల్డ్ వైడ్ గా సుమారు….

టాప్ 18 ప్లేస్ లో మారుతూ ట్రెండ్ అవుతూ భీభత్సం సృష్టిస్తుంది. రోజు ముగిసే సమయానికి ఈ జోరు మరో లెవల్ లో ఉండే చాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ కొంచం లేట్ అయినా రంగస్థలం కి అల్టిమేట్ క్రేజ్ ని తెచ్చి పెట్టారు అని చెప్పొచ్చు. ఇక టీసర్ రిలీజ్ అయ్యాక రచ్చ ఏ లెవల్ లో ఉంటుందో చూడాలి.

Leave a Comment