రంగస్థలం రోజువారి కలెక్షన్స్ లెక్క చూస్తె మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

0
652

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రంగస్థలం బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ తో ఊచకోత కోస్తూ దూసుకుపోతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 12రోజుల్లోనే 96.5 కోట్ల షేర్ తో భీభత్సం సృష్టించింది. ఇక 13 వ రోజు కూడా సూపర్బ్ కలెక్షన్స్ ని సాధించిన రంగస్థలం సినిమా మొత్తం మీద 1.2 కోట్ల షేర్ ని వసూల్ చేసి సంచలనం సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

సినిమా ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో రోజు వారి కలెక్షన్స్ ని ఎలా సాధించిందో తెలిస్తే ఒకింత షాక్ అవ్వాల్సిందే…
Day 1 – 19.49 Cr
Day 2 – 9.14
Day 3 – 10.03
Day 4 – 6.30
Day 5 – 5.06
Day 6 – 3.84
Day 7 – 4.40
Total – 58.26
Day 8 – 2.23
Day 9 – 2.61
Day 10 – 3.99
Total – 67.09
Day 11 – 1.9
Day 12- 1.4
Total 12 Days – 70.39cr

దాంతో సినిమా టోటల్ గా 12 రోజుల్లో 70.39 కోట్ల షేర్ తో భీభత్సం సృష్టించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు ఏమాత్రం తగ్గక పోవడం తో సినిమా మరింతగా రెచ్చిపోయే అవకాశం అయితే పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దాంతో పాటే రెండు రాష్ట్రాల్లో ఆల్ టైం టాప్ 3 సినిమాగా నిలిచే అవకాశం ఈ సినిమాకి ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here