రంగుల రాట్నం టోటల్ కలెక్షన్స్..షాకింగ్

0
372

కెరీర్ ని వరుస విజయాలతో మొదలు పెట్టినా తర్వాత వరుస ఫ్లాఫ్స్ ని ఎదుర్కొంటున్న హీరో రాజ్ తరుణ్… యావరేజ్ సినిమాలు వరుసగా తగలడం తో సంక్రాంతి రేసులో వచ్చిన రంగుల రాట్నం పై పెద్దగా అంచనాలు కూడా లేవు. కేవలం పోటిలో ఉన్న సినిమాలు నచ్చకనో, టికెట్స్ దొరకకనో వేరే ఆప్షన్ కోసం వెతికిన వాళ్లకి మాత్రమె రంగులరాట్నం సినిమా కనిపించింది…చూసిన వారు పర్వాలేదు అనే టాక్ చెప్పినా పెద్దగా హెల్ప్ కాలేదు.

సినిమా మొత్తం మీద 5.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేయగా 6.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాల ఆవల టోటల్ గా 60 లక్షల షేర్ ని అందుకుంది.

దాంతో టోటల్ రన్ లో ఈ సినిమా 4.6 కోట్ల షేర్ ని మాత్రమె అందుకోగా బిజినెస్ కి 90 లక్షల మేర నష్టాన్ని మిగిలించి యావరేజ్ గా మిగిలిపోయింది…ఎలాంటి పబ్లిసిటీ లేకున్నా యావరేజ్ వసూళ్ళని సాధించిన ఈ సినిమా కొంచం పబ్లిసిటీ చేసి ఉన్నా క్లీన్ హిట్ జాబితాలో ఎంటర్ అయ్యే అవకాశం ఉండేది అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts:

నేనే రాజు నేనే మంత్రి రెండోరోజు కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
అక్షరాలా 9 నిమిషాల్లో భీభత్సం..టాప్ 35 లో చోటు
ఏకంగా 16 గంటలు ప్రపంచాన్ని ఊపేసిన పవన్ కళ్యాణ్
1 లక్షా 50 వేల లైక్స్...అదీ 15 గంటల్లో....న్యూ రికార్డ్
ఈ రికర్డుకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే...7 రోజుల్లో భీభత్సం ఇది
షాకింగ్ అప్ డేట్:-500 కోట్ల రామాయణం...మగధీర 2---రెండు కాన్సిల్
రాసిపెట్టుకోండి...ఇంటర్వెల్ కి పూనకాలే...[ఫ్యాన్స్ వెయిటింగ్]
11 వ రోజు జైలవకుశ కలెక్షన్స్ చూస్తె మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం
కౌంట్ డౌన్ స్టార్ట్...మెగా ఫ్యాన్స్ రచ్చ చేయడానికి సిద్ధం అవ్వండీ
గట్టిగా కొట్టాలి అన్న పవన్...మీరు కూడా అన్న ఎన్టీఆర్
బ్లాక్ బస్టర్ సినిమా వదులుకున్న అఖిల్...ఏ సినిమానో తెలుసా??
3 రోజుల్లో 74 కోట్లు...ఇదీ అజ్ఞాతవాసి కలెక్షన్స్ !!
రంగస్థలం మూవీ లేటెస్ట్ షాకింగ్ అప్ డేట్...ఏంటి సామి ఇది !!
అఖిల్ 3 వ సినిమా రేసులో 5 వ దర్శకుడు ఇతనే!!
తెలుగు హీరోలలో మొదటి సారి...మెగాస్టార్ కొత్త చరిత్ర సృష్టించాడు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here