రావణుడి విద్వంసం…టాప్ 5 లో 2…కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్

0
298

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ అఫీషియల్ టీసర్ యూట్యూబ్ లో సృష్టించిన రికార్డులు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయని చెప్పొచ్చు…సరికొత్త రికార్డులతో దూసుకుపోతూ కొత్త చరిత్ర సృష్టిస్తుంది ఈ టీసర్.

అందులో భాగంగా రీసెంట్ గా రిలీజ్ అయిన టాప్ 5 టీసర్ వ్యూస్ ఇన్ 24 గంటల్లో ఏమున్నాయో చూస్తె తొలిప్లేస్ లో జైలవకుశ టీసర్ 5.4 మిలియన్ వ్యూస్ తో ఉండగా రెండో ప్లేస్ లో స్పైడర్ 4.2 మిలియన్ వ్యూస్ తో ఉంది…

మూడో ప్లేస్లో కాటమరాయుడు 2.96 మిలియన్ వ్యూస్ తో ఉండగా 4 వ ప్లేస్ లో ఖైదీనంబర్150 1.68 మిలియన్ వ్యూస్ తో ఉంది…ఇక 5 వ ప్లేస్ లో ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ 1.65 మిలియన్ వ్యూస్ తో ఉంది…దాంతో టాప్ 5 లో ఎన్టీఆర్ సినిమాలు 2 ఉండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది..

Related posts:

పనులు మొదలయ్యాయి...ఇక భీభత్సమే
మూడు సినిమాల బడ్జెట్ & బిజినెస్...ఫస్ట్ హిట్ సినిమా ఎదో తెలుసా??
సెప్టెంబర్ 21 న జైలవకుశ భీభత్సం ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలుసా??
పవర్ స్టారా...మజాకా...చరిత్రకెక్కె రికార్డు కొట్టాడు
యూట్యూబ్ లో యంగ్ టైగర్ సునామీ...రికార్డులన్నీ గల్లంతు
4 రోజుల్లో 1 మిలియన్...ఫిదా భీభత్సమైన రికార్డ్ ఇది
ఆ కత్తి ఎప్పటికైనా ఎన్టీఆర్ దే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్
4 రోజుల గరుడ వేగ కలెక్షన్స్...మండే టెస్ట్ పాస్ అయ్యిందా లేదా??
పెట్టింది 24...అమ్మింది 31...వచ్చింది ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!
హైదరాబాదులో 650 వైజాగ్ లో 450...దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన నాని
బాలయ్య జై సింహా మూవీ లెంత్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
యంగ్ టైగర్ (డేర్ డెవిల్)...షాకింగ్ నిర్ణయంతో అందరికీ షాక్
రంగస్థలం మూవీ లేటెస్ట్ షాకింగ్ అప్ డేట్...ఏంటి సామి ఇది !!
పాపం దిల్ రాజు...పెట్టింది కొండంత...వచ్చింది గోరంత....షాకింగ్ న్యూస్!!
కిరాక్ పార్టీ ఓవర్సీస్ రివ్యూ...హిట్టా..ఫట్టా!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here