చరిత్ర తిరగరాసిన రావణుడు…రికార్డులన్నీ గల్లంతు

0
236

లాస్ట్ ఇయర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ తో సృష్టించిన రికార్డులు చాలాకాలం ఉంటాయని అంతా అనుకున్నారు…కానీ ఇయర్ ముగిసే సమయానికి ఆ రికార్డులు బ్రేక్ అయ్యాయి…మళ్ళీ ఎన్టీఆర్ కి ఎప్పుడెప్పుడు చాన్స్ వస్తుందా అని అభిమానులు ఎంతో ఆశగా….

ఎదురుచూస్తున్న సమయంలో రీసెంట్ గా రిలీజ్ అయిన జైలవకుశ టీసర్ తో యూట్యూబ్ లో సరికొత్త రికార్డులతో దుమ్ముదులిపేసి సరికొత్త హిస్టారికల్ రికార్డులు ఎన్టీఆర్ కి వచ్చేలా చేశారు. మొదటి 24 గంటల్లో టీసర్ అటు యూట్యూబ్ మరియు ఇటు ఫేస్ బుక్ లో కలిపి….

ఏకంగా 7.8 మిలియన్ వ్యూస్ ని సాధించి ఏకంగా సౌత్ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డును నమోదు చేసి చరిత్రకెక్కింది…దాంతో ఈ రికార్డుతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు…మరో రెండు టీసర్లు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ రికార్డుల జోరు ఇలాగే కొనసాగటం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here