పెట్టింది 26..వచ్చింది ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

0
790

Touch Chesi Chudu Total Collections

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టచ్ చేసి చూడు బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సినిమా రాజా ది గ్రేట్ తో మంచి కంబ్యాక్ ని సొంతం చేసుకున్న రవితేజ కి షాక్ ఇస్తూ భారీ నష్టాలని మిగిలించిన సినిమాగా మారి షాక్ ఇచ్చింది. సంక్రాంతి కి ముందు రిలీజ్ అనుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల సినిమా పోస్ట్ పోన్ అయ్యి ఫిబ్రవరి రెండున రిలీజ్ అయ్యింది.

కానీ సినిమాకి నెగటివ్ టాక్ ఓ రేంజ్ లో రావడంతో ఏమాత్రం ప్రభావం చూపలేక పోయిన ఈ సినిమా మొత్తం మీద కలెక్షన్స్ ని 10 కోట్ల లోపే ముగించి షాక్ ఇచ్చింది. సినిమా ను మొత్తం మీద 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించినట్లు సమాచారం.

సినిమా టోటల్ బిజినెస్ 26 కోట్లకు అమ్మారు. 27 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ లో కేవలం 9.58 కోట్ల షేర్ ని మాత్రమె వసూల్ చేసి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. రవితేజ నటించిన సినిమాల్లో గత 6 ఏళ్లలో ఈ సినిమానే బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీ అంటే సినిమా ఎ రేంజ్ లో నిరాశపరిచిందో అర్ధం చేసుకోవచ్చు.

Touch Chesi Chudu Total Collections

Related posts:

పైసావసూల్ ట్రైలర్..[అరాచకం] సృష్టించిన బాలయ్య...కానీ ఇదేంటి!!
మూడు సినిమాల బడ్జెట్ & బిజినెస్...ఫస్ట్ హిట్ సినిమా ఎదో తెలుసా??
ఫిదా బడ్జెట్, బిజినెస్-లాభం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
ఫిదా 5 వ రోజు కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
చస్...పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు...అల్టిమేట్ సినిమా కోసం వెయిటింగ్
జైలవకుశ టోటల్ ఓవర్సీస్ లోకేషన్స్...యంగ్ టైగర్ క్రేజ్ పవర్!!
రిలీజ్ కి ముందే బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసిన జైలవకుశ...మాస్ హిస్టీరియా
ఉన్నది ఒకటే జిందగీ జెన్యూన్ రివ్యూ...బాగుంది బాస్
2016 మాత్రం యునానిమస్....ఎన్టీఆర్ పవర్ ఇది
24 గంటల్లో పవర్ స్టార్ ఫ్యాన్స్ తిరగరాసిన రికార్డుల చరిత్ర ఇది
అఖిల్ హలో లో మెగాస్టార్....థియేటర్ దద్దరిల్లి పోయింది!!
చిట్టిబాబు దెబ్బకి రికార్డులు గల్లంతు....మెగాస్టార్ తనయుడి దెబ్బ ఇది
13 నెలలు సాగదీసి ఇప్పుడు స్టాప్ చేసిన సుక్కు...రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ
17 కోట్లతో ఛలో అల్టిమేట్ కలెక్షన్స్ రికార్డ్
గాయత్రి 4 డేస్ కలెక్షన్స్...Disaster రిజల్ట్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here