స్పైడర్ 9.7….రాజా ది గ్రేట్ 11…టోటల్ ఇండస్ట్రీ షాక్

0
1498

  ఒక హిట్ సినిమాకు ఫ్లాఫ్ సినిమాకు కంపేర్ చేయడం సమంజసం కాదు కానీ….. ఈ మధ్య ఎంత పెద్ద ఫ్లాఫ్ అయినా పెద్ద హీరోల సినిమాలు అవలీలగా 50 కోట్ల మార్క్ ని అధిగమిస్తూ తెలుగు సినిమా స్టామినా ఏ రేంజ్ లో పెరిగిందో చిన్న ఉదాహరణ ఇస్తున్నాయి. ఇక నైజాం ఏరియాలో కూడా హిట్స్ కి ఫ్లాఫ్స్ కి అతీతంగా అన్ని సినిమా లు మినిమమ్ 10 కోట్ల మార్క్ ని అందుకుంటున్నాయి.

కానీ ఈ మధ్య వచ్చిన పెద్ద హీరోలలో మహేష్ నటించిన స్పైడర్ సినిమా నైజాంలో ఈ మార్క్ ని అందుకోవడంలో విఫలం అయ్యింది…అదే సమయంలో తక్కువ బడ్జెట్ తో తక్కువ బిజినెస్ తో వచ్చిన రవితేజ రాజా ది గ్రేట్ నైజామ్ లో స్పైడర్ ని దాటేసింది.

స్పైడర్ అక్కడ టోటల్ రన్ లో 9.7 కోట్ల షేర్ ని అందుకోగా ఇప్పుడు ఆ కలెక్షన్స్ ని బ్రేక్ చేసి ఏకంగా 11 కోట్ల షేర్ తో రాజా ది గ్రేట్ తో సంచలనాలు సృష్టించి నైజాంలో తన కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ గ్రాసర్ ను సొంతం చేసుకున్నాడు….. దాంతో స్పైడర్ ని నైజాంలో దాటేసినా రాజా ది గ్రేట్ లాంగ్ రన్ లో ఎంత దూరం వెళుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Related posts:

నేనే రాజు నేనే మంత్రి రెండోరోజు కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఫిదా మరో అల్టిమేట్ రికార్డ్
మార్నింగ్ షో కి డిసాస్టర్ టాక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
50000000...అల్లుఅర్జున్ చరిత్ర సృష్టించాడు...రికార్డు కొట్టే ధీరుడు ఎవరు ?
ఈ రికర్డుకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే...7 రోజుల్లో భీభత్సం ఇది
7 రోజుల్లో అత్యధిక షేర్ సాధించిన టాప్ 5 సినిమాలు ఇవే
స్పైడర్@డే 8...దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన స్పైడర్
స్పైడర్ కి మహానుభావుడు జలక్...ఇదే నిదర్శనం
రాజా ది గ్రేట్ 1st డే కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
జవాన్ 2 రోజుల టోటల్ కలెక్షన్స్.....షాకింగ్ అప్ డేట్
షాకింగ్ న్యూస్...ఇంత బ్యాడ్ సెంటిమెంట్ ఏంటి బాబు అసలు!!
అజ్ఞాతవాసి కి జరిగిన అతిపెద్ద తప్పు ఇదే అంటున్నారు!!
ఇంటెలిజెంట్ మూవీ రివ్యూ...అసలు వినాయకేనా సినిమా తీసింది!!
రామ్ చరణ్ చెప్పాడు బాయ్ బాయ్...ఇక సరికొత్త రచ్చ షురు
తొలిప్రేమ జస్ట్ 5.5 కోట్లే...కాచుకోండి!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here