ట్రైలర్ తో సంచలనం సృష్టించిన RX100 బిజినెస్ తెలిస్తే షాక్!! | 123Josh.com
Home న్యూస్ ట్రైలర్ తో సంచలనం సృష్టించిన RX100 బిజినెస్ తెలిస్తే షాక్!!

ట్రైలర్ తో సంచలనం సృష్టించిన RX100 బిజినెస్ తెలిస్తే షాక్!!

0
938

ఒక్క ట్రైలర్ తో సంచలనం సృష్టించడం క్రేజ్ ని సొంతం చేసుకోవడం అంతే మాములు విషయం కాదు…రీసెంట్ గా ఇలాంటి సెన్సేషన్ అర్జున్ రెడ్డి సృష్టించగా తర్వాత మళ్ళీ అలంటి సెన్సేషన్ RX100 అనే చిన్న సినిమా సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది.

గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. చిన్న సినిమానే అయినా మంచి బిజినెస్ ని సినిమా సొంతం చేసుకుంది. సినిమాను మొత్తం మీద 1.2 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కించారు.

కాగా సినిమా మొత్తం మీద థియేట్రికల్ బిజినెస్ ద్వారా 2.5 కోట్ల వరకు బిజినెస్ ని సాధించినట్లు సమాచారం. అంతే బడ్జెట్ కి డబుల్ ప్రాఫిట్ ఆల్ రెడీ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే అవలీలగా ప్రీ రిలీజ్ బిజినెస్ ని వెనక్కి తీసుకు రావడం పక్కా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here