ఫస్ట్ డే 1.5…రెండో రోజు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!! | 123Josh.com
Home న్యూస్ ఫస్ట్ డే 1.5…రెండో రోజు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

ఫస్ట్ డే 1.5…రెండో రోజు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

0
1684

చిన్న సినిమా Rx100 బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది, సినిమా సెకెండ్ ఆఫ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవ్వడంతో యూత్ మొత్తం సినిమా కి ఫిదా అవుతున్నారు, సినిమా మొత్తం మీద 2.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సాధించింది…

సినిమా మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర 1.5 కోట్ల షేర్ ని అందుకోగా రెండో రోజు మొత్తం మీద ఏకంగా 1.15 కోట్ల షేర్ ని సాధించి షాక్ ఇచ్చింది. పోటిలో పెద్ద సినిమాలు ఉన్నా కానీ ఈ రేంజ్ లో వసూళ్లు సాధించడం విశేషం.

మొత్తం మీద రెండు రోజుల్లో 2.65 కోట్ల షేర్ తో బ్రేక్ ఈవెన్ అయింది ఈ సినిమా….3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలవనున్న ఈ సినిమా మూడు రోజుల్లో ఆ మార్క్ ని క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here