టాలీవుడ్ చరిత్రలో ఈ రికార్డ్ కొట్టిన అతికొద్ది మందిలో సాయి ధరం తేజ్ ఒకరు | 123Josh.com
Home న్యూస్ టాలీవుడ్ చరిత్రలో ఈ రికార్డ్ కొట్టిన అతికొద్ది మందిలో సాయి ధరం తేజ్ ఒకరు

టాలీవుడ్ చరిత్రలో ఈ రికార్డ్ కొట్టిన అతికొద్ది మందిలో సాయి ధరం తేజ్ ఒకరు

0
4566

మెగా మేనల్లుడు సాయి ధరం రేర్ హిస్టారికల్ రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో మొదటి సినిమా కన్నా ముందే రెండో సినిమా రిలీజ్ అయిన అతి కొద్ది మంది హీరోలలో ఒకరిగా నిలిచిన రికార్డ్ ఉండగా…

రిలీజ్ అయిన 4 సినిమాల్లో వరుసగా 3 సూపర్ హిట్లు కొట్టిన రికార్డ్ కూడా సొంతం చేసుకున్నాడు సాయి ధరం తేజ్…కానీ తర్వాత చేసిన సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి తర్వాత ఒకటి వచ్చి ఫ్లాఫ్ గా మిగిలిపోయాయి.

ఇలాంటి సమయంలో డబుల్ హాట్రిక్ ఫ్లాఫ్స్ ని సొంతం చేసుకున్న అతి తక్కువ మంది హీరోలలో ఒకరిగా నిలిచి టాలివుడ్ చరిత్రలో ఈ రికార్డ్ కొట్టిన అతి కొద్ది హీరోలలో ఒకరిగా నిలిచాడు సాయి ధరం తేజ్. మరి అప్ కమింగ్ మూవీస్ తో అయినా మంచి కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here