ఇంటెలిజెంట్ సినిమాకి సాయిధరం తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా??

0
1252

  యంగ్ హీరోల రెమ్యూనిరేషన్లు బాగానే వుంటున్నాయి ఇప్పుడు. నాని లాంటి వాళ్లు అయిదు కోట్ల కు కాస్త అటు గానే వున్నారు. శర్వా కూడా దాదాపు అక్కడకు దగ్గరే వున్నాడు. నిఖిల్, వరుణ్ తేజ మూడు దాటేసారు.సరే, వీళ్ల సంగతి అలా వుంచితే, మెగా లెగసీని మాస్ రూట్లో ముందుకు తీసుకెళ్దామని కిందా మీదా అవుతున్నాడు సాయి ధరమ్ తేజ. మరి అతగాడి సంగతేమిటి? వరుస ఫ్లాపులే తప్ప, విజయాలు పలకరించడం లేదు.

అందువల్ల రెమ్యూనిరేషన్ పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం చేస్తున్న వివి వినాయక్ కాంబో ఇంటిలిజెంట్ కోసం సాయి ధరమ్ కు వచ్చిన రెమ్యూనిరేషన్ జస్ట్ రెండున్నర కోట్లే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిర్మాత కళ్యాణ్ అయితే అయిదు కోట్ల రెమ్యూనిరేషన్ హీరోకి అని అంటున్నారు. కానీ అంతలేదని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం సాయి ధరమ్ కు ఇచ్చింది జస్ట్ రెండున్నర కోట్లే అని వినికిడి. ఆ మాటకు వస్తే గతంలో నటించిన విన్నర్, ఆ తరువాత సినిమాలకు కూడా పెద్దగా అందుకున్నది లేదట. సరైన హిట్ పడితే రెమ్యూనిరేషన్ సర్రున ముందుకు వెళ్తుంది.

Related posts:

లవ భీభత్సానికి కిరాక్ డేట్ ఫిక్స్ చేసిన కళ్యాణ్ రామ్ | Lava Kumar New Teaser Date
15 కోట్లతో మొదటి రోజు బాలయ్య భీభత్సం..కెరీర్ బిగ్గెస్ట్
315 తో అల్లుఅర్జున్ చేయలేని పని 145 తో చేసిన నాని...టోటల్ ఇండస్ట్రీ షాక్
రావణుడి భీభత్సం 6 వ రోజు దద్దరిల్లించింది బాబోయ్
14 రోజులు---61 కోట్లు...107 కోట్లు...ఇదీ అసలు లెక్క
చస్....1 లక్షా 80 వేల ట్వీట్స్...భీభత్సానికి పరాకాష్ట
స్పైడర్ 9.7....రాజా ది గ్రేట్ 11...టోటల్ ఇండస్ట్రీ షాక్
నైజాంలో పవన్25 ఆల్ టైం రికార్డ్!!
టాలీవుడ్ చరిత్రలో [ఎన్టీఆర్...2016]...ఏంటో తెలుసా??
అజ్ఞాతవాసి 9 వ రోజు కలెక్షన్స్...దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పవన్
జైలవకుశ TRP....యంగ్ టైగర్ కెరీర్ లో....???
ఏం స్పీడ్ రా బాబు...మెగా పవర్ స్టార్ కుమ్మేస్తున్నాడు!!
రామ్ చరణ్ బోయపాటి మూవీ లో అదిరిపోయే ఐటెం సాంగ్...టాప్ హీరోయిన్ ఈమె!!
చరిత్ర తిరగరాసిన సినిమా..24 కోట్లతో 649 కోట్లు
తొలిప్రేమ మూడో రోజు కలెక్షన్స్...ఊచకోత!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here