పాపం సాయి ధరం తేజ్…నిర్మాత డబ్బులు ఇవ్వనన్నాడు…సాయి ఏమన్నాడో తెలుసా??

0
1032

  నిర్మాతలు భలేగా వుంటారు. హీరో టైమ్ బాగుంటే ఒదిగి వుంటారు. టైమ్ బాగోలేకుంటే, దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటారు. లేటెస్ట్ గా సాయి ధరమ్ తేజతో సినిమా చేస్తున్న కేఎస్ రామారావు ఇదే చేస్తున్నారని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల కథనం. ఆయన ఓ సినిమాను కరుణాకర్ డైరక్షన్ లో సాయి ధరమ్ తేజతో స్టార్ట్ చేసారు. లాంఛనంగా షూట్ చేసారు కానీ, ఇంకా తేజ సెట్ మీదకు రాలేదు. త్వరలో స్టార్ట్ కాబోతోంది.

ఇలాంటి టైమ్ లో తేజుకు నాలుగోదో, అయిదోదో ఫ్లాప్ వచ్చింది ఇంటిలిజెంట్ రూపంలో. దీంతో తేజ మార్కెట్ దారుణంగా పడిపోయిందన్న సంగతి క్లియర్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి ప్రాజెక్టు కంటిన్యూ చేయాలా? ఆగాలా? అందుకే కేఎస్ రామారావు క్లియర్ గా తేజుకు చెప్పేసారట.

ఈ సినిమాకు ఎటువంటి రెమ్యూనిరేషన్ ఇవ్వలేనని, సినిమా పూర్తయి, విడుదలయిన తరువాత అంతా బాగుంటే అప్పుడేమన్నా ఇవ్వగలను కానీ, ప్రస్తుతానికి అయితే ఏమీ ఇవ్వలేనని చెప్పేసినట్లు తెలుస్తోంది. దానికి సాయి ధరమ్ తేజ అలాగే అనేసినట్లు తెలుస్తోంది. వరుస ఫ్లాఫ్స్ తో ఉన్న సాయి ధరం తేజ్ ఈ సినిమా తో అయినా మంచి కంబ్యాక్ ని సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి.

Related posts:

పాజిటివ్ టాక్ పవర్...ఫిదా ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ ని బ్రేక్ చేసింది
24 గంటల్లో మహేష్ ఫ్యాన్స్ చేసిన రికార్డ్ పై యంగ్ టైగర్ ఫ్యాన్స్ కన్ను...కొట్టేస్తారా మరి!!
100 కోట్లా అంత సీన్ లేదు...పవన్ సినిమాపై షాకింగ్ కామెంట్స్
7 రోజుల్లో అత్యధిక షేర్ సాధించిన టాప్ 5 సినిమాలు ఇవే
పవన్-ఎన్టీఆర్-మహేష్...ఇతర హీరోలకి విజయ్ సవాల్...ఈ రికార్డ్ కొట్టేదేవరు?
కొట్టేశాడు....అల్టిమేట్ రికార్డ్ తో ఎలైట్ లీగ్ లో అడుగుపెట్టిన ఎన్టీఆర్
2 విషయాల్లో తీవ్రంగా హార్ట్ అయిన మెగా ఫ్యాన్స్...అవి ఏంటి అంటే??
జవాన్ 2nd వీకెండ్ స్టేటస్...దిమ్మతిరిగే షాక్ ఇది!!
3 రోజుల్లో 30 కోట్లు...అరాచకం సృష్టించిన నాని!!
750-800....నటసింహం...బాలయ్య భీభత్సం ఇది!!
పవన్ చేతులెత్తేశాడు....ఆ కథ కి హీరో ఎవరు??
4 ఫ్లాఫ్ మూవీస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సాయిధరంతేజ్
హీరో కామెంట్...నా సినిమా ఎప్పుడో నాకే తెలియదు!
ఎన్టీఆర్ సినిమా నాదే...ఈయన కన్ఫాం చేసేశాడు!!
పూనకాలు ఖాయం...కాచుకోండి అంటున్న రామ్ చరణ్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here