దిమ్మతిరిగే షాక్…సాక్ష్యం ప్రీమియర్ షోలు కాన్సిల్ అయ్యాయి | 123Josh.com
Home న్యూస్ దిమ్మతిరిగే షాక్…సాక్ష్యం ప్రీమియర్ షోలు కాన్సిల్ అయ్యాయి

దిమ్మతిరిగే షాక్…సాక్ష్యం ప్రీమియర్ షోలు కాన్సిల్ అయ్యాయి

0
1273

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సాక్ష్యం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాగా సినిమాకి ప్రీమియర్ షోల పరంగా ఎదురుదెబ్బ తగిలింది. అది నిర్మాతల పొరపాటు అని చెప్పొచ్చు. ఎ తెలుగు సినిమా అయినా ఇక్కడ రిలీజ్ కి రెండు మూడు రోజుల ముందుగానే ఓవర్సీస్ కి ప్రింట్స్ వెళతాయి.

డిజిటల్ ప్రింట్స్ అయినా కానీ క్యూబ్ బాక్స్ లో మాస్టర్ కాపీ ని సెండ్ చేస్తే వాటిని ప్రొజెక్టర్ ద్వారా స్రీన్ మీద ప్రదర్శిస్తారు. కానీ అనుకోకుండా సాక్ష్యం ప్రింట్స్ సమయానికి వెళ్ళలేదు. దాంతో ప్రీమియర్ శోలని కాన్సిల్ చేసినట్లు తెలియజేశారు.

నైట్ షోల సమయానికి అయినా వస్తే అప్పుడు మొదలు పెట్టె అవకాశం ఉందని చెబుతున్నారు. దాంతో ప్రీమియర్ షోల కలెక్షన్స్ కి కొద్దివరకు గండి పడినట్లు అయింది. ఇక రెగ్యులర్ షోలకి మాత్రం ఎలాంటి ఆటంకం ప్రదర్శితం అవుతాయి అని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here