8 కోట్ల టార్గెట్ టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్! | 123Josh.com
Home టోటల్ కలెక్షన్స్ 8 కోట్ల టార్గెట్ టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్!

8 కోట్ల టార్గెట్ టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్!

0
5322

ప్రేమ కథా చిత్రం తర్వాత మళ్ళీ అలాంటి విజయం కోసం ఎదురు చూస్తున్న సుదీర్ బాబు కి రీసెంట్ గా వచ్చిన లేటెస్ట్ మూవీ సమ్మోహనం మంచి టాక్ నే సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం అనుకున్న రేంజ్ లో అయితే కలెక్షన్స్ ని రాబట్టలేదు.

టోటల్ గా సినిమాను 7 కోట్లకు పైగా అమ్మగా 8 కోట్లకు పైగా టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
Nizam 1.70 Cr
Ceeded 0.59 Cr
UA 0.85 Cr
Guntur 0.34 Cr
East 0.47 Cr
Krishna 0.52 Cr
West 0.25 Cr
Nellore 0.19 Cr
Total AP/TS 4.91 Cr
ROI 0.30 Cr
Overseas 1.90 Cr
Worldwide 7.11 Cr

ఓవరాల్ గా విజయానికి అతి చేరువగా వచ్చినా కానీ క్లీన్ హిట్ ని మాత్రం సినిమా సొంతం చేసుకోలేక పోయింది. ఓవరాల్ గా సెమీ హిట్ గా మిగిలిపోయింది సమ్మోహనం సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here