అక్షరాలా 500 కోట్లు…ఇదేమి సినిమా రా బాబు!! | 123Josh.com
Home న్యూస్ అక్షరాలా 500 కోట్లు…ఇదేమి సినిమా రా బాబు!!

అక్షరాలా 500 కోట్లు…ఇదేమి సినిమా రా బాబు!!

0
1274

బాలీవుడ్ లేటెస్ట్ సూపర్ హిట్ సంజు బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ రికార్డులతో దుమ్ము లేపుతుంది, సినిమా ఎలాంటి పండగ హాలిడేస్ లేకుండా సోలో గా వర్కింగ్ డేస్ లో రిలీజ్ అయ్యి బాలీవుడ్ చరిత్రను తిరగరాస్తూ దూసుకుపోతుంది.

రెండు వారాలు ముగిసే సరికి సంజు సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఏకంగా 500 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ సినిమాలలో ఈ రికార్డ్ అందుకున్న అతికొద్ది సినిమాలలో సంజు సినిమా ఒకటిగా చేరింది.

మొత్తం మీద ఇండియా లో 15 రోజుల్లో 300 కోట్ల నెట్ వసూళ్ళకి చేరువ అవుతున్న ఈ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. లాంగ్ రన్ లో కచ్చితంగా మరిన్ని అద్బుతాలు సినిమా సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here