సెప్టెంబర్ 10 సక్సెస్ మీట్ లో మరో స్పెషల్…తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
4478

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తుండగా ఈ రోజు సినిమా ఆడియో సక్సెస్ మీట్ భారీ ఎత్తున జరగబోతున్న విషయం తెలిసిందే..కాగా ఇప్పటి వరకు ఎన్టీఆర్ కెరీర్ లో లేనంత హైప్ ఈ సినిమా కు ఉండటం తో కచ్చితం గా బాక్స్ ఆఫీస్ రికార్డుల దుమ్ము దులి పేయడం ఖాయ మని అంతా నమ్ముతున్నారు.

కాగా ఈ ఆడియో సక్సెస్ మీట్ లో సినిమా ఆడియో లో సీక్రెట్ గా పెట్టిన ఐటమ్ సాంగ్ ని రివీల్ చేయబోతున్నారట…దాంతో పాటే ఆ పాట టీసర్ ని కూడా వదలబోతున్నట్లు సమాచారం…దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

ఇక సినిమా సెప్టెంబర్ 21 న అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కానుండగా కనివినీ ఎరగని రేంజ్  ప్రమోషన్స్ త్వరలోనే మొదలు కాబోతున్నట్లు సమాచారం…..మరి కలెక్షన్స్ ఏ రేంజ్ లో వస్తాయో అని అందరు ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here