తెలుగు సినిమా చరిత్రలో టాప్ 10 తెలుగు సినిమాలు

టాలీవుడ్ మార్కెట్ ఎక్స్ పాన్షన్ భారీ ఎత్తున జరి గింది… బాహుబలి రాకతో తెలుగు సినిమాల క్రేజ్ ఎల్లలు దాటింది… ఇలాంటి సమయం లో రాబోతున్న క్రేజీ సినిమాల వసూళ్లు కూడా ఓ రేంజ్ లో ఉండటం ఖాయం గా కని పిస్తుంది. ఒక్కసారి ఇప్పటి వరకు టాలీవుడ్ లో రిలీజ్ అయిన అన్ని  ఆల్ టైం టాప్ 10 ప్లేసుల లో నిలిచిన సినిమా లు ఏవేవి ఉన్నా యో తెలుగు కుందాం పందండీ…

బాహుబలి 2—-900 కోట్లు(తెలుగు వర్షన్ 381 కోట్లు)
బాహుబలి 1—–304 కోట్లు(తెలుగు వర్షన్ 194 కోట్లు)
ఖైదీనంబర్150—104 కోట్లు
శ్రీమంతుడు—87 కోట్లు
జనతాగ్యారేజ్—85 కోట్లు
జైలవకుశ—-81.5 కోట్లు

సరైనోడు—-75.2 కోట్లు
అత్తారింటికి దారేది—-74.75 కోట్లు
మగధీర—–73.65 కోట్లు
డీజే—–70.6 కోట్లు

ఇవి ప్రస్తుతానికి టాలీవుడ్ ఆల్ టైం టాప్ 10 తెలుగు సినిమాలు…రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు ఈ లిస్టులో చోటు దక్కించుకోవడం ఖాయం… 2018  ఈ లిస్టులో చేరే అవకాశాలు ఉన్న సినిమాలు భారీ ఎత్తున ఉన్నాయి అని చెప్పొచ్చు… మరి ఆ సినిమాలలో ఈ లిస్టులో నిలిచే సినిమాలు ఏవి అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి…

2 Comments

Leave a Comment