షాక్ లో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్…రిజల్ట్ ఎలా ఉంటుందో అని టెన్షన్

1
289

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా బుల్లితెరపై అడుగుపెడుతున్న షో….బిగ్ బాస్ రియాలిటీ షో…ఈ రోజు నుండి ప్రసారం కాబోతున్న ఈ షో పై ఎన్టీఆర్ అభిమానుల్లోనే కాకుండా టోటల్ ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ లాంటి యంగ్ స్టార్ హీరో ఓ క్రేజీ షోకి హోస్ట్ గా చేస్తుండటంతో ఈ షోపై మంచి క్రేజ్ రాగా రీసెంట్ గా తమిళ్ లో మొదలైన ఈ షోకి అక్కడ వచ్చిన రెస్పాన్స్ చూసి ఎన్టీఆర్ అభిమానుల్లో కొద్దిగా టెన్షన్ మొదలైందని చెప్పొచ్చు.

మొదటి షోకి రికార్డ్ స్థాయి టి.ఆర్.పి రేటింగ్స్ రాగా రెండో షోని నుండి రేటింగ్స్ తగ్గిపోయాయి…దానికితోడు కాంట్రవర్సీలు కూడా చుట్టుముట్టాయి…ఇప్పుడు తెలుగులో ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయో ఏమో అని టెన్షన్ పడుతున్నారు…మరి ఎం జరుగుతుందో తెలియాలి అంటే ఈ రోజు ఆగితే చాలు…

Related posts:

రామ్ చరణ్ మళ్ళీ షాక్ ఇచ్చాడు...ఫ్యాన్స్ కి పండగే ఇది
ఆ కత్తి ఎప్పటికైనా ఎన్టీఆర్ దే అంటూ... కామెంట్స్ చేసిన జక్కన్న
24 గంటలు..2.5 మిలియన్...బాలయ్య ఊరమాస్
మార్నింగ్ షో కి డిసాస్టర్ టాక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
యూట్యూబ్ రికార్డుల రారాజు ఫైనల్ వార్ సెప్టెంబర్ 5 న...కాచుకోండి
స్టార్ మా కి ఎన్టీఆర్ దేవుడయ్యాడు...6 వ సారి కూడా అంటే అరాచకమే
4 రోజుల్లో 1 మిలియన్...ఫిదా భీభత్సమైన రికార్డ్ ఇది
ఐటమ్ సాంగ్...ఫ్లోర్ డాన్స్...ఫ్యాన్స్ కి అల్టిమేట్ కిక్ ఇది
4 రోజుల్లో 90 కోట్లు...ఎన్టీఆర్ దెబ్బకి ఇండస్ట్రీ మొత్తం షాక్
టాలీవుడ్ చరిత్రలో ఏ హీరోకి లేని చారిత్రిక రికార్డ్ ని జైలవకుశ తో అందుకున్న ఎన్టీఆర్
స్పైడర్ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
చరిత్రకెక్కిన సూపర్ స్టార్...ఫ్యాన్స్ కి పూనకాలే
ఒకటి కాదు 2 కాదు ఏకంగా 6 సార్లు...మహేష్ స్టామినా ఇది
ఖండాలు దాటిన క్రేజ్...ఎన్టీఆర్ జైలవకుశ త్వరలో ఆ దేశంలో భీభత్సం
ఫస్ట్ డే తొలిప్రేమ వీర లెవల్ భీభత్సమైన కలెక్షన్స్!!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here