స్పైడర్ మొదటి రోజు వసూళ్ళ కి ఇండస్ట్రీ మైండ్ బ్లాంక్ అయ్యింది

0
1524

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన లేటెస్ట్ మూవీ స్పైడర్ పై ఎలాంటి అంచనాలు నెల కోన్నాయో అందరికీ తెలి సిందే… భారీ అంచ నాల నడుమ ప్రేక్షకుల ముందు కు వచ్చిన ఈ సినిమా అదిరి పోయే లెవల్ లో మొదటి రోజు బుకింగ్స్ ని సొంతం చేసు కున్నా కలెక్షన్స్ విషయాని కి వచ్చేసరికి మొదటి రోజు సినిమా కలెక్షన్స్ చూసి టోటల్ ఇండస్ట్రీ మైండ్ బ్లాంక్ అవుతుంది అని చెప్పొచ్చు.

భారీ సినిమాలు ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఓపెనింగ్స్ ని దక్కించుకున్నాయో అందరికీ తెలిసిందే. స్పైడర్ కూడా ఈ జాబితా లో భీభత్సం సృష్టిస్తుంది అని అందరూ భావించినా మొదటి రోజు సినిమా వసూళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో 15.5 కోట్ల లోపే ఆగిపోయింది.

ఇక మిగిలిన అన్ని చోట్లా కలిపి మరో 10 కోట్ల వరకు మాత్రమే వసూల్ చేసిన స్పైడర్ మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా కేవలం 25 కోట్లకు అటూఇటూగానే షేర్ ని వసూల్ చేయడం తో టోటల్ ఇండస్ట్రీ షాక్ అవుతుంది. మరి సినిమా రెండో రోజు నుండి ఎలాంటి పెర్ఫార్మెన్స్ ని రాబడుతుందో చూడాలి.

Related posts:

రామ్ చరణ్ మళ్ళీ షాక్ ఇచ్చాడు...ఫ్యాన్స్ కి పండగే ఇది
ఏంటయ్యా రామ్ చరణ్...ఏంటి ఈ వీర విద్వంసం అసలు??
టోటల్ ఇండస్ట్రీ షాక్: డే 2 నైజాం కన్నా పక్క రాష్ట్రంలో ఎక్కువ కలెక్షన్స్
జైలవకుశ 5 వ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
టాలీవుడ్ లో హాట్రిక్ కొట్టిన 2 వ హీరో ఎన్టీఆర్...ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
రచ్చ లేపే కాంబో..ఎన్టీఆర్28...థియేటర్లు దద్దరిల్లడం ఖాయం
5 కోట్లతో అల్టిమేట్ రికార్డ్ మిస్ అయిన ఎన్టీఆర్....కొట్టేస్తాడా లేదా??
బడ్జెట్ 20 కోట్లు...అమ్మింది 13 కోట్లు...7 రోజుల కలెక్షన్స్ తెలిస్తే షాక్??
బ్రేకింగ్ న్యూస్...ఈ రోజు అజ్ఞాతవాసి టీసర్ రిలీజ్ (టైం) ఇదే !!
3 రోజుల్లో 30 కోట్లు...అరాచకం సృష్టించిన నాని!!
పవర్ స్టార్ దెబ్బ కి నేషనల్ మీడియా మైండ్ బ్లాంక్ అయ్యింది సామి!!
ఈ కాంబో వస్తే అభిమానులు ఏమంటారో మరి
టచ్ చేసి చూడు ప్రీమియర్ షో రివ్యూ...హిట్టా--ఫట్టా!!
చరిత్ర తిరగరాసిన సినిమా..24 కోట్లతో 649 కోట్లు
ఆ 2 సినిమాలు చేసి ఉంటే ఇప్పుడు నేను స్టార్ అయ్యే వాడిని!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here