స్పైడర్ 2 రోజుల టోటల్ కలెక్షన్స్…దిమ్మతిరిగే షాక్

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన స్పైడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 15.31 కోట్ల షేర్ ని వసూల్ చేయగా టోటల్ వరల్డ్ వైడ్ గా 23.5 కోట్లవరకు షేర్ ని అందుకుంది. కాగా నిర్మాతలు సినిమా మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 51 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని అనౌన్స్ చేశారు. ఇక రెండోరోజు మొత్తం మీద సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.1 కోట్ల షేర్ ని వసూల్ చేసింది.

రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 20.41 కోట్ల షేర్ ని వసూల్ చేసిన ఈ సినిమా కర్ణాటక లో 3.1 కోట్లు, తమిళ్ లో 3.2 కోట్లు టోటల్ ఓవర్సీస్ లో 4.3 కోట్ల షేర్ ని వసూల్ చేసినట్లు అంచనా…దాంతో టోటల్ గా రెండు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా మిగిలిన చోట్ల కలెక్షన్స్ తో కలుపుకుని సినిమా….

34 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేయగా నిర్మాతలు సినిమా రెండు రోజుల్లో 65 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసినట్లు అంచనా వేశారు. ఇక మూడో రోజు సినిమా కలెక్షన్స్ ఎ విధంగా ఉంటాయో అని ఇప్పుడు అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.

Leave a Comment