స్పైడర్ తమిళ్ TRP రేటింగ్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

0
135

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోలివుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన ఎఆర్ మురగదాస్ ల కాంబినేషన్ లో సుమారు 125 కోట్ల బడ్జెట్ తో అదే రేంజ్ బిజినెస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా స్పైడర్. అన్ని అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా నిరాశపరచడంతో టాలివుడ్ హిస్టరీలోనే ఆల్ టైం బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. తెలుగు TRP రేటింగ్ విషయంలోను షాక్ ఇచ్చింది ఈ సినిమా.

కేవలం 7 TRP రేటింగ్ మాత్రమె తెచ్చుకుని షాక్ ఇచ్చిన ఈ సినిమా TRP రేటింగ్ తమిళ్ లో మాత్రం పర్వాలేదు అనిపించుకుంది అని చెప్పొచ్చు. తొలిసారిగా జెమినీ టివి లో అక్కడ టెలికాస్ట్ అయిన ఈ సినిమా మంచి TRP రేటింగ్ దక్కింది అని చెప్పొచ్చు.

రీసెంట్ గా రిలీజ్ అయిన విజయ్ మెర్సల్ కి అక్కడ 9.14 TRP రేటింగ్ దక్కగా స్పైడర్ కి మాత్రం 10.4 TRP రేటింగ్ దక్కింది. దాంతో తెలుగుతో పోల్చితే తమిళ్ లో స్పైడర్ కి ఎక్కువ క్రేజ్ వచ్చింది అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు మహేష్ నటించిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను తెలుగు తో పాటు అక్కడ కూడా సంచలనం సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.

Related posts:

తెలుగు సినిమాల్లో ఆల్ టైం 6 వ ప్లేస్ లో ఫిదా...చారిత్రిక రికార్డ్
150 కోట్లకు తగ్గేది లేదు...జైలవకుశ ట్రైలర్ పై మీరేమంటారు??
#NTR29 పై ఇండస్ట్రీలో సంచలన వార్తలు...ఫైనల్ ఎవరో??
ఫిదా దెబ్బకి ముగ్గురు స్టార్ హీరోల సినిమాల రికార్డులు బ్రేక్...టోటల్ ఇండస్ట్రీ షాక్
ఐటమ్ సాంగ్...ఫ్లోర్ డాన్స్...ఫ్యాన్స్ కి అల్టిమేట్ కిక్ ఇది
13 వ రోజు జైలవకుశ స్టేటస్....వర్కింగ్ డే లో టైగర్ రోరింగ్
రామ్ గోపాల్ వర్మ-నాగార్జున మూవీ ఫస్ట్ లుక్...అదిరింది
2 వ రోజే జవాన్ కి షాక్ ||లోకల్ బస్ లో పైరసీ...||
మహేష్ రేంజ్ ఇదే...షాకింగ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్!!
2 రోజుల్లో 23 కోట్లు...నాని దెబ్బకి టాలీవుడ్ మొత్తం షాక్
అజ్ఞాతవాసి మూవీ రివ్యూ...పవర్ స్టార్ పవర్(ఊహాతీతం)...సెన్సేషనల్ బ్లాక్ బస్టర్
జై సింహా ఫస్ట్ డే కలెక్షన్స్...కుమ్మేసిన నట సింహా
రవితేజ "టచ్ చేసి చూడు" సెన్సార్ టాక్...ఊచకోత ఖాయం!!
30 కోట్ల టార్గెట్....70 కోట్లు కొట్టిన నాని...హ్యుమంగస్
4 కోట్ల టార్గెట్...టోటల్ గా ఎంత లాసో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here