స్పైడర్ ప్రీమియర్ షో రివ్యూ…పూనకాలే ఇక

0
1356

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సెన్సేషన్ స్పైడర్ భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బ్రహ్మోత్సవం లాంటి డిసాస్టర్ తర్వాత మహేష్ సేఫ్ జోన్ ఆడకుండా మరో ప్రయోగం తో వచ్చిన మహేష్ స్పైడర్ తో దుమ్ము లేపాడనే చెప్పాలి. ఓవర్సీస్ నుండి వస్తున్న టాక్ సినిమా కి ఓ రేంజ్ లో హెల్ప్ చేసింది అని చెప్పొచ్చు. మురగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా……

ఓవర్సీస్ లో అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అయ్యి మంచి టాక్ ని తెచ్చుకుంది. ప్రజలని ఎలాగైనా చంపాలనే ఉద్దేశ్యం ఉన్న ఓ సైకో విలన్ ని ఎలాగైనా అడ్డుకోవాలని చూసే ఓ స్పై కి మధ్య జరిగిన కథే స్పైడర్ మూవీ… మైండ్ గేమ్ తో సాగే ఈ స్టొరీని మురగదాస్ తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది.

అందులో మహేష్ మరియు ఎస్.జే సూర్య లు తమ పెర్ఫార్మెన్స్ తో పేకాట ఆడేయడం తో సినిమా ఓ రేంజ్ లో ఉందని అంటున్నారు. కానీ తమిళ్ ఫ్లేవర్ ఎక్కువ గా ఉండటం సెకెండ్ ఆఫ్ స్లో గా ఉండటం మైనస్ పాయింట్స్ అని అంటున్నారు. మరి రెగ్యులర్ ఆడియన్స్ టాక్ ఎలా ఉందో కొన్ని గంటల్లో తెలియనుంది….

Related posts:

చస్...లవ కుమార్ అఫీషియల్ టీసర్ డేట్ అండ్ టైం అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్
2 చోట్ల కలిపి 25 కోట్లు..కెరీర్ బెస్ట్ కొట్టేసిన తలైవా
స్పైడర్ మొదటి రోజు ఎంత వసూల్ చేస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
25 రోజుల్లో జైలవకుశ 79,00,00,000..ఊచకోత కోసిన ఎన్టీఆర్
రెండు రోజుల్లో 6 కోట్లు...విజయ్ కెరీర్ బెస్ట్ రికార్డ్
టెంపర్ కి అన్యాయం కావాలని చేశారు అంటున్న నిర్మాత...మీరు ఏమంటారు??
చస్....ఎన్టీఆర్ నట విశ్వరూపానికి ఉత్తమ పురస్కారం...
విజయ్ రోల్ లో ఎన్టీఆర్...ఫ్యాన్స్ కి అల్టిమేట్ కిక్ ఇది!!
ఇదీ న్యూస్ అంటే... రామ్ చరణ్ ర్యాంక్ 3...ఫ్యాన్స్ కి పూనకాలే
2 Min లో ఓకే....ఏంటి సామి ఈ రచ్చ అసలు!!
రామ్ చరణ్-ఎన్టీఆర్ సినిమాల కలెక్షన్స్ బ్రేక్...నాని దిమ్మతిరిగే షాక్
సోషల్ మీడియా లో ఫ్లాఫ్ అన్నారు కలెక్షన్స్ చూసి షాక్ అవుతున్నారు
పవర్ స్టార్ రికార్డులు (ఊహాతీతం)...అప్పుడే 3.5 ఏంటి సామి??
చస్....ఎన్టీఆర్ కోసం ఏకంగా హాలీవుడ్ బ్యాచ్!!
ఇంటెలిజెంట్ డిసాస్టర్...సాయిధరం కి మెగాస్టార్ షాకింగ్ కామెంట్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here